ఆంధ్రప్రదేశ్ - Page 29
గుడ్న్యూస్.. రేపు ఈ జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. రేపటి నుంచి ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్టు వెల్లడించింది.
By అంజి Published on 24 Aug 2025 10:00 AM IST
'దివ్యాంగ పింఛన్లపై అపోహలొద్దు'.. అర్హులందరికీ ఇస్తామన్న ఏపీ సర్కార్
దివ్యాంగ పింఛన్లపై అపోహలొద్దు.. అర్హులందరికీ పెన్షన్ ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
By అంజి Published on 24 Aug 2025 9:37 AM IST
మున్సిపల్ కార్మికులకు భారీ శుభవార్త.. రూ.1 కోటి బీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శనివారం మున్సిపల్ కార్మికులకు రూ.1 కోటి బీమా సౌకర్యాన్ని, అవుట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులకు రూ.20 లక్షల బీమా...
By అంజి Published on 24 Aug 2025 7:00 AM IST
16,347 పోస్టులు.. ఇవాళ అభ్యర్థులకు కాల్ లెటర్లు
డీఎస్సీలో మెరిట్ అభ్యర్థులకు ఇవాళ కాల్ లెటర్లు అందనున్నాయి. వెబ్సైట్లో వీటిని విద్యాశాఖ అందుబాటులో ఉంచనుంది.
By అంజి Published on 24 Aug 2025 6:48 AM IST
గుడ్న్యూస్.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కొత్త స్కీం
మున్సిపల్ కార్మికులు, వారి కుటుంబాలకు సంక్షేమం, భద్రత అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
By Medi Samrat Published on 23 Aug 2025 6:10 PM IST
వంగవీటి మోహన్రంగా విగ్రహం పట్ల దుశ్చర్యను ఖండించిన సీఎం చంద్రబాబు
కైకలూరులో వంగవీటి మోహన్రంగా విగ్రహం పట్ల గుర్తుతెలియని దుండగులు దుశ్చర్యకు పాల్పడటాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.
By Medi Samrat Published on 23 Aug 2025 2:15 PM IST
'వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ పెన్షన్ ఆగదు'.. మంత్రి కొండపల్లి బిగ్ అప్డేట్
పెన్షన్లు తొలగిస్తున్నట్టు వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ఫ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరి...
By అంజి Published on 23 Aug 2025 8:05 AM IST
రైతులకు భారీ శుభవార్త.. ఉచితంగా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
రైతులకు ఉచితంగా పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.
By అంజి Published on 23 Aug 2025 6:36 AM IST
తెలుగు వ్యక్తి అయినా.. వారికి మద్దతు ఇవ్వలేము : సీఎం చంద్రబాబు
ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 22 Aug 2025 8:39 PM IST
గుడ్న్యూస్.. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్
ప్రజలకు సంక్షేమంతోపాటు పారదర్శకంగా కొత్త సాంకేతికతతో ఆగస్టు 25 నుంచి ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని వినియోగదారుల...
By Medi Samrat Published on 22 Aug 2025 8:00 PM IST
ప్రతి సంవత్సరం డీఎస్సీ..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 22 Aug 2025 4:27 PM IST
Andrapradesh: ఫారెస్ట్ సిబ్బందిపై దాడి కేసులో ట్విస్ట్
శ్రీశైలం ఫారెస్ట్ ఏరియాలో విధి నిర్వహణలో ఉన్న అధికారులపై ఘర్షణకు దిగి, దాడికి పాల్పడిన ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 22 Aug 2025 3:25 PM IST