ఆంధ్రప్రదేశ్ - Page 30
మామిడి రైతులకు భారీ గుడ్న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
మామిడి రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు సీఎం చంద్రబాబు రూ.260 కోట్ల నిధులు విడుదలకు నిర్ణయించినట్టు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
By అంజి Published on 9 July 2025 5:16 PM IST
మా ప్రభుత్వ హయాంలో కిలో రూ.29 కి కొన్నాం.. మరిప్పుడు.?
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్యార్డును సందర్శించారు.
By Medi Samrat Published on 9 July 2025 4:00 PM IST
'మంత్రి లోకేష్ ఏది చెప్తే.. అది చేస్తారా?'.. అంబటి రాంబాబు ఫైర్
మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలు అడ్డుకునేందుకే పోలీసులు ఉన్నారా? అని వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు.
By అంజి Published on 9 July 2025 2:16 PM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలకు ఆమోదం
నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 9 July 2025 8:30 AM IST
గుడ్న్యూస్: రేపే అకౌంట్లలో డబ్బులు జమ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు రెండో విడత తల్లికి వందనం డబ్బులను విడుదల చేయనుంది.
By Knakam Karthik Published on 9 July 2025 7:15 AM IST
జనసమీకరణ చేస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం.. జగన్ టూర్కు షరతులతో కూడిన అనుమతులు
వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు సంబంధించి అమలులో ఉన్న నిబంధనలు ఉల్లఘించి జనసమీకరణ చేస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని చిత్తూరు జిల్లా ఎస్పీ...
By Medi Samrat Published on 8 July 2025 8:03 PM IST
సొంత చెల్లి గురించి తప్పుగా ప్రచారం చేసిన వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడుగా ఉండటం సిగ్గుచేటు
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా ఖండించారు.
By Medi Samrat Published on 8 July 2025 5:45 PM IST
ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు.
By అంజి Published on 8 July 2025 4:59 PM IST
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై నల్లపురెడ్డి వ్యాఖ్యలు.. పవన్ కల్యాణ్ ఆగ్రహం
నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్...
By అంజి Published on 8 July 2025 1:17 PM IST
మరో ఆరు నెలల్లోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ: మంత్రి లోకేశ్
దేశంలో దిగ్గజ జీసీసీ సంస్థల ప్రతినిధులతో కలిసి మంత్రి లోకేష్ బెంగుళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో రోడ్ షో నిర్వహించారు
By Knakam Karthik Published on 8 July 2025 1:03 PM IST
Tirumala: శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మరో వినూత్న కార్యక్రమం
తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది
By Knakam Karthik Published on 8 July 2025 8:21 AM IST
నేడు శ్రీశైలం పర్యటనకు సీఎం చంద్రబాబు..ఎందుకు అంటే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీశైలం వెళ్లనున్నారు.
By Knakam Karthik Published on 8 July 2025 7:14 AM IST