ఆంధ్రప్రదేశ్ - Page 31

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
Andrapradesh, Cm Chandrababu, Srisailam project,
నేడు శ్రీశైలం పర్యటనకు సీఎం చంద్రబాబు..ఎందుకు అంటే?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీశైలం వెళ్లనున్నారు.

By Knakam Karthik  Published on 8 July 2025 7:14 AM IST


Andrapradesh, Farmers, AP Government, MarkFed
రైతులకు తీపికబురు..త్వరలోనే అకౌంట్లలోకి ధాన్యం కొనుగోలు డబ్బులు

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు మార్క్ ఫెడ్ ఎండీ తీపికబురు చెప్పారు.

By Knakam Karthik  Published on 8 July 2025 6:43 AM IST


మూడు రోజులు బిజీ బిజీగా వైఎస్ జగన్
మూడు రోజులు బిజీ బిజీగా వైఎస్ జగన్

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటనకు పులివెందులకు చేరుకున్నారు.

By Medi Samrat  Published on 7 July 2025 8:30 PM IST


Andhra Pradesh : చేనేత, జౌళీ శాఖలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Andhra Pradesh : చేనేత, జౌళీ శాఖలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ కార్యక్రమంలో భాగంగా ఎగ్జిక్యూటీవ్ క్లస్టర్ డెవలప్ మెంట్, టెక్స్ టైల్ డిజైనర్స్ కొరకు...

By Medi Samrat  Published on 7 July 2025 7:47 PM IST


ప్రభుత్వ రికార్డుల భద్రతకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ : సీఎం చంద్రబాబు
ప్రభుత్వ రికార్డుల భద్రతకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ : సీఎం చంద్రబాబు

టెక్నాలజీని వినియోగించుకుని జీరో క్రైమ్ రేట్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు

By Medi Samrat  Published on 7 July 2025 6:33 PM IST


ట్రిపుల్ సెంచ‌రీతో ముల్ద‌ర్ రికార్డుల మోత‌.. కానీ సెహ్వాగ్‌ను మాత్రం టచ్ చేయ‌లేక‌పోయాడు..!
ట్రిపుల్ సెంచ‌రీతో ముల్ద‌ర్ 'రికార్డుల' మోత‌.. కానీ సెహ్వాగ్‌ను మాత్రం టచ్ చేయ‌లేక‌పోయాడు..!

దక్షిణాఫ్రికా కొత్త కెప్టెన్ వియాన్ ముల్ద‌ర్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతను శాశ్వత కెప్టెన్ కానప్పటికీ, జింబాబ్వేపై అతను ఆడిన ఇన్నింగ్స్ చాలా...

By Medi Samrat  Published on 7 July 2025 4:45 PM IST


AP government, Amaravati, Quantum Valley Declaration, APnews
అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ డిక్లరేషన్‌కు ప్రభుత్వం ఆమోదం

అమరావతి క్వాంటర్‌ వ్యాలీ డిక్లరేషన్‌ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 30న విజయవాడలో క్వాంటమ్‌ వ్యాలీ డిక్లరేషన్‌ చేశారు.

By అంజి  Published on 7 July 2025 2:30 PM IST


వల్లభనేని వంశీకి అస్వస్థత
వల్లభనేని వంశీకి అస్వస్థత

వైసీపీ నేత, గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు.

By Medi Samrat  Published on 7 July 2025 2:15 PM IST


Andhrapradesh, Nellore District, Minister Nara Lokesh
2019 ఎన్నికల్లో ఓటమి బాధ నాలో కసి పెంచింది: మంత్రి లోకేశ్

జీవితంలో సవాళ్లను స్వీకరించాలని, అదే ప్రేరణతో రాష్ట్ర విద్యాశాఖను తీసుకున్నా..అని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

By Knakam Karthik  Published on 7 July 2025 1:30 PM IST


Weather News, Rain Alert, Telugu News, Telangana, andrapradesh
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..ఇవాళ భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది

By Knakam Karthik  Published on 7 July 2025 7:14 AM IST


Andrapradesh, Tirumala, TTD, Tirumala Tirupati Devasthanams
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..ఇక రాత్రి భోజనంలోనూ ఆ వంటకం

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపి కబురు చెప్పింది.

By Knakam Karthik  Published on 6 July 2025 9:15 PM IST


Andrapradesh, Ap Government, Eradicate Mosquitoes
ఇక నుంచి ప్రతి' ఫ్రైడే,డ్రైడే'..కొత్త ప్రోగ్రామ్‌కు ప్రభుత్వం శ్రీకారం

ఆంధ్రప్రదేశ్‌లో దోమల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

By Knakam Karthik  Published on 6 July 2025 7:39 PM IST


Share it