ఆంధ్రప్రదేశ్ - Page 268
తీవ్ర ఉత్కంఠ.. నేడు తిరుమలకు మాజీ సీఎం వైఎస్ జగన్
వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించనున్నారు.
By అంజి Published on 27 Sept 2024 8:32 AM IST
Andhrapradesh: రైతులకు అలర్ట్.. ముగుస్తోన్న ఈ -క్రాప్ నమోదు గడువు
ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ సీజన్ పంటలకు సంబంధించి ఈ- క్రాప్ నమోదు గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనుంది.
By అంజి Published on 27 Sept 2024 7:16 AM IST
గ్రామీణ యువతకు సీఎం చంద్రబాబు శుభవార్త.. త్వరలో అందుబాటులోకి ఆట స్థలాలు
మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి తిరిగి ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
By అంజి Published on 27 Sept 2024 6:37 AM IST
సర్కార్ లిక్కర్ షాపులను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 26 Sept 2024 9:00 PM IST
చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష తప్పదు: నారా లోకేశ్
చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష తప్పదని గతంలో తాను చెప్పాననీ.. మాటకు కట్టుబడి ఉన్నానని మంత్రి నారా లోకేష్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 26 Sept 2024 8:15 PM IST
జనసేనలో చేరిన బాలినేని, సామినేని, కిలారి
ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్యలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
By Medi Samrat Published on 26 Sept 2024 7:46 PM IST
హైబ్రిడ్ వర్క్ ప్లేస్ విధానంతో అందరికీ అవకాశాల సృష్టి : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు
By Medi Samrat Published on 26 Sept 2024 4:51 PM IST
ఆ కేసులో తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు : హోం మంత్రి అనిత
మానవ అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా కఠిన చట్టాలు తీసుకొస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు
By Medi Samrat Published on 26 Sept 2024 2:39 PM IST
దేవర సినిమా పోస్టర్లపై 'సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్' నినాదాలు
సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు, ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ప్రకటించాలని కోరుతూ దేవర...
By Medi Samrat Published on 26 Sept 2024 12:24 PM IST
వంగవీటి రాధాకు స్వల్ప గుండెపోటు
టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. ఇవాళ తెల్లవారుజామున ఆయనకు ఛాతీలో నొప్పితో విలవిలలాడారు.
By అంజి Published on 26 Sept 2024 10:29 AM IST
ఈ జన్మలో టీడీపీలో చేరను: విజయసాయిరెడ్డి
తాను టీడీపీలో చేరేందుకు ప్రయత్నించినట్టు మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి ఖండించారు.
By అంజి Published on 26 Sept 2024 9:52 AM IST
Andhrapradesh: వారందరికీ పింఛన్లు.. మంత్రి డోలా కీలక ప్రకటన
అర్హులైన వారందరికీ పింఛన్లు అందేలా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు.
By అంజి Published on 26 Sept 2024 6:51 AM IST














