ఆంధ్రప్రదేశ్ - Page 266
ఏపీలో మూతబడ్డ వైన్ షాపులు
ఏపీలోని చాలా ప్రాంతాల్లో వైన్ షాపులు బంద్ అయ్యాయి. వైన్ షాపుల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగుల కాలపరిమితి గత నెలతో ముగిసింది
By Medi Samrat Published on 1 Oct 2024 4:43 PM IST
తిరుపతి లడ్డూ వివాదంలో సిట్ దర్యాప్తుకు బ్రేక్
తిరుపతి లడ్డూలను తయారు చేసేందుకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరుగుతుందనే ఆరోపణలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తుకు బ్రేక్ పడింది
By Medi Samrat Published on 1 Oct 2024 3:55 PM IST
Andhrapradesh: ప్రైవేట్ మద్యం షాపులకు నోటిఫికేషన్.. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని ఖరారు చేసింది. ఈ పాలసీ అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకూ అమల్లో ఉంటుంది.
By అంజి Published on 1 Oct 2024 7:07 AM IST
Andhrapradesh: 4వ తేదీ లోగా అందరి అకౌంట్లలో డబ్బులు: సీఎం
భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు అందిన పరిహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేశారు.
By అంజి Published on 1 Oct 2024 6:40 AM IST
ఇకనైనా అలాంటి ప్రెస్ మీట్లకు ఫుల్ స్టాప్ పడేనా.?
ఆంధ్రప్రదేశ్ లో లడ్డూ వ్యవహారంపై చర్చ జరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. పొలిటికల్ టర్న్ తీసుకోవడం, ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకోవడం కొన్ని గంటల్లో...
By Medi Samrat Published on 30 Sept 2024 5:18 PM IST
జగన్ మతం కౄరత్వమే: ఏపీ మంత్రి అనగాని ప్రసాద్
ఏపీలో రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి.
By Srikanth Gundamalla Published on 30 Sept 2024 4:08 PM IST
తిరుమల లడ్డూ వివాదం .. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
తిరుపతి లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోర్టు పేర్కొంది
By Medi Samrat Published on 30 Sept 2024 2:32 PM IST
ఏపీలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య
ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్యే ఎక్కువగా ఉందని కేంద్రం తాజాగా వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి.
By అంజి Published on 30 Sept 2024 6:45 AM IST
ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోండి.. పవన్ కల్యాణ్ ట్వీట్
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న అంశం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 29 Sept 2024 9:30 PM IST
తిరుమల లడ్డూ వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ
తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ...
By అంజి Published on 29 Sept 2024 12:35 PM IST
ఆంధ్రప్రదేశ్‌కు 30 ఈఎస్‌ఐ ఆస్పత్రులు: కేంద్రమంత్రి పెమ్మసాని
ఆంధ్రప్రదేశ్‌కు 30 ఈఎస్‌ఐ ఆస్పత్రులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్టు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.
By అంజి Published on 29 Sept 2024 8:49 AM IST
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచిత సిలిండర్లు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.
By అంజి Published on 29 Sept 2024 6:45 AM IST














