ఆంధ్రప్రదేశ్ - Page 262
Kurnool: 4 ఏళ్ల చిన్నారికి అరుదైన కిడ్నీ వ్యాధి.. దక్షిణ భారతదేశంలోనే తొలి కేసు
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన 4 ఏళ్ల బాలుడికి అరుదైన కిడ్నీ రుగ్మతల్లో ఒకటైన లిపోప్రొటీన్ గ్లోమెరులోపతి (ఎల్‌పీజీ) సోకింది.
By అంజి Published on 8 Oct 2024 6:23 AM IST
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే రైల్వేజోన్‌కు శ్రీకారం
విభజన హామీల్లో ముఖ్యమైన రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికీ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By అంజి Published on 8 Oct 2024 6:15 AM IST
పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కేఏ పాల్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో తిరుపతి లడ్డు వ్యవహరం లో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనీ.. సమాజం లో ఆమాటల మూలంగా అశాంతి...
By Kalasani Durgapraveen Published on 7 Oct 2024 6:15 PM IST
Andhrapradesh: నేడు వారి అకౌంట్లలోకి డబ్బులు
సాంకేతిక కారణాలతో వరద పరిహారం అందని బాధితులకు నేడు ప్రభుత్వం డబ్బులు చెల్లించనుంది.
By అంజి Published on 7 Oct 2024 7:44 AM IST
ఏడేళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి.. పుంగనూరులో రాజకీయ దుమారం
తిరుపతి జిల్లా పుంగనూరులో ఏడేళ్ల చిన్నారి అస్ఫియా అజామ్ అనుమానాస్పద మృతితో ఆ ప్రాంతంలో రాజకీయ దుమారం చెలరేగింది.
By అంజి Published on 7 Oct 2024 7:26 AM IST
అర్ధరాత్రి బాలిక ఇంటికి వెళ్లిన యువకుడు.. బలవంతంగా తాళి కట్టించిన బంధువులు
ప్రేమ పేరుతో అర్ధరాత్రి బాలిక ఇంటికెళ్లాడో యువకుడు. ఇది గమనించిన చుట్టు పక్కల వారు యువకుడిని బంధించి బలవంతంగా యువకుడితో బాలికకు తాళి కట్టించారు.
By అంజి Published on 7 Oct 2024 7:10 AM IST
బిగ్ అలర్ట్.. మళ్లీ తుఫాన్లు.. భారీ వర్షాలు
ఈ నెలలో అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుఫాన్లు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
By అంజి Published on 7 Oct 2024 6:50 AM IST
ఆ సమయంలో కానుకలు ఇవ్వకండి: టీటీడీ
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు...
By అంజి Published on 6 Oct 2024 2:46 PM IST
విజయవాడలో కొత్త టెర్మినల్ విషయంలో గుడ్ న్యూస్
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (వీఐఏ) లో కొత్త టెర్మినల్ వచ్చే ఏడాది జూన్ నాటికి సిద్ధం కానుంది.
By అంజి Published on 6 Oct 2024 12:54 PM IST
Vijayawada: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్త జనం.. కిలోమీటర్ మేర క్యూ లైన్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ఆదివారం కావడంతో దుర్గమ్మ దర్శనం కోసం భక్త జనం తరలి వచ్చారు.
By అంజి Published on 6 Oct 2024 11:00 AM IST
తిరుమల అన్నప్రసాదంలో పురుగు.. ఖండించిన టీటీడీ
తిరుమల తిరుపతి లడ్డూలలో జంతు కొవ్వు కలిపారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల ఆలయంలో తమకు వడ్డించే ప్రసాదంలో పురుగులు కనిపించాయని...
By అంజి Published on 6 Oct 2024 7:09 AM IST
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కొనకళ్ళ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ చైర్మన్ గా కొనకళ్ళ నారాయణరావు ఆర్టీసీ హౌస్ లో అధికారుల సమక్షంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు
By Medi Samrat Published on 5 Oct 2024 8:45 PM IST














