ఆంధ్రప్రదేశ్ - Page 256
తిరుమలలో దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే.?
తిరుమలలో ఆ శ్రీనివాసుడి సర్వ దర్శనానికి 8 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 61,576 మంది స్వామివారిని...
By Kalasani Durgapraveen Published on 19 Oct 2024 11:10 AM IST
ప్రేమించుకున్నారు.. పెద్దలు పెళ్ళికి అంగీకరించకపోవడంతో!!
గుంటూరులో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు.
By Kalasani Durgapraveen Published on 18 Oct 2024 6:47 PM IST
దుబాయ్ లో పార్టీ చేసుకున్న దేవర డిస్ట్రిబ్యూటర్లు
దేవర సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో దర్శకుడు కొరటాల శివకు భారీ ఉపశమనం దక్కింది.
By Kalasani Durgapraveen Published on 18 Oct 2024 6:15 PM IST
తిరుమల దర్శనం.. తెరుచుకున్న శ్రీవారి మెట్టు మార్గం
తిరుమల శ్రీవారి మెట్టు మార్గాన్ని తిరిగి తెరిచారు.
By Kalasani Durgapraveen Published on 18 Oct 2024 5:42 PM IST
అవినీతికి, అరాచకాలకు కేరాఫ్ అడ్రెస్ వైసీపీ
ఏపీలో కొత్త డ్రామాకు జగన్ తెర లేపారని.. అధికారంలో ఉన్న సమయమంలో ఎవరినీ కలవకుండా నియంతలా వ్యవహరించారని బీజేపీ భానుప్రకాష్ రెడ్డి అన్నారు.
By Kalasani Durgapraveen Published on 18 Oct 2024 2:02 PM IST
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు.. సజ్జలను 2 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు
టీడీపీ మంగళగిరి కార్యాలయంపై దాడి కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సలహాదారుగా పనిచేసిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత సజ్జల...
By అంజి Published on 18 Oct 2024 9:47 AM IST
త్వరలోనే సూపర్ సిక్స్ హామీల అమలు: మంత్రి
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న సూపర్ సిక్స్ హామీలను త్వరలో అమలు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని మంత్రి జనార్దన్ రెడ్డి...
By అంజి Published on 18 Oct 2024 9:08 AM IST
Andhrapradesh: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇంటర్మీడియట్ విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది.
By అంజి Published on 18 Oct 2024 6:18 AM IST
వచ్చారు.. రిపోర్ట్ చేశారు..!
ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి కాటా, రొనాల్డ్ రాస్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ సీఎస్ కు నేడు రిపోర్టు చేశారు
By Medi Samrat Published on 17 Oct 2024 5:39 PM IST
రాష్ట్రంలో పెట్టుబడులకు కొత్త పాలసీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం
బెస్ట్ పారిశ్రామిక పాలసీలతో ఎపి ఇప్పుడు పెట్టుబడులకు సిద్దంగా ఉందంటూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.
By Kalasani Durgapraveen Published on 17 Oct 2024 3:06 PM IST
Andhrapradesh: త్వరలోనే మెగా డీఎస్సీ.. ప్లానింగ్ తప్పనిసరి
ఆంధ్రప్రదేశ్‌లో టెట్ పరీక్షలు అక్టోబర్ 21తో పూర్తి కానున్నాయి. నవంబర్ 2న ఫలితాలు విడుదల చేయనున్నారు.
By అంజి Published on 17 Oct 2024 10:19 AM IST
దూసుకొస్తున్న వాయుగుండం.. నేడు ఏపీలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వేగంగా తీరంవైపు దూసుకొస్తోంది. నేడు వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
By అంజి Published on 17 Oct 2024 6:55 AM IST














