ఆంధ్రప్రదేశ్ - Page 219
Andhrapradesh: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్
కానిస్టేబుల్ అభ్యర్థులకు పీఎంటీ/ పీఈటీ ఈవెంట్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.
By అంజి Published on 29 Dec 2024 6:00 PM IST
Sankranti: ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్ నుంచి ఏపీకి 2,400 ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే వారి కోసం 2,400 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
By అంజి Published on 29 Dec 2024 7:47 AM IST
ఆయన భద్రతలో డొల్లతనానికి ఎవరు బాధ్యులు.? : బొత్స
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు, మక్కువ మండలాల్లో పర్యటించారు.
By Medi Samrat Published on 28 Dec 2024 9:05 PM IST
గుడ్‌న్యూస్.. 108 అంబులెన్స్ సిబ్బంది, డ్రైవర్లకు జీతానికి అదనంగా రూ.4వేలు చెల్లించనున్న ప్రభుత్వం
రాష్ట్రంలో అందరికీ మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
By Medi Samrat Published on 28 Dec 2024 6:54 PM IST
అధికారులపై దాడి చేస్తే తాట తీస్తాం : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
గాలివీడు ఎంపీడీవోపై దాడి బాధాకరం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 28 Dec 2024 4:39 PM IST
Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. భక్తులతో 29 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
By Medi Samrat Published on 28 Dec 2024 11:37 AM IST
పొలంలోనే రైతు కుటుంబం ఆత్మహత్య.. మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి
కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది.
By Medi Samrat Published on 28 Dec 2024 10:47 AM IST
ఎంపీడీఓపై వైసీపీ నేత దాడి.. నేడు కడపకు పవన్ కల్యాణ్
అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడినవారిపై...
By Medi Samrat Published on 28 Dec 2024 7:52 AM IST
అరకు ఉత్సవానికి వేళాయే..
ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ ప్రకృతి ప్రియులను మంత్రముగ్ధులను చేస్తుంది.
By Medi Samrat Published on 27 Dec 2024 9:15 PM IST
యువతకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ (SEEDAP) నిర్వహణలో పారిశ్రామిక రంగంలో...
By Medi Samrat Published on 27 Dec 2024 8:02 PM IST
వైసీపీ దొంగ ఏడుపు ఏడుస్తోంది : మంత్రి గుమ్మడి సంధ్యారాణి
కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేస్తున్నారని వైసీపీ దొంగ ఏడుపు ఏడుస్తోందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 27 Dec 2024 5:15 PM IST
Andhrapradesh: బీసీ మహిళలు, యువతకు శుభవార్త
బీసీ స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను అనుమతి కోసం బీసీ సంక్షేమ శాఖ సీఎం చంద్రబాబుకు...
By అంజి Published on 27 Dec 2024 9:50 AM IST














