ఆంధ్రప్రదేశ్ - Page 14
రాజయ్య పేటకు వైఎస్ జగన్
బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనకు వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
By Medi Samrat Published on 22 Oct 2025 5:32 PM IST
Andrapradesh: సపోటా తోటలో బాలికపై అత్యాచారయత్నం..నిందితుడిపై పోక్సో కేసు
కాకినాడ జిల్లా తునిలో ఓ గురుకుల పాఠశాల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 22 Oct 2025 4:00 PM IST
కడప జైలుకు NIA అధికారులు..కస్టడీకి ఉగ్రవాది భార్య
ఉగ్రవాద అనుమానితుడు అబూబకర్ సిద్దిఖీ భార్య సైరా బానును ఎన్ఐఏ అధికారులు కడప జైలు నుండి అదుపులోకి తీసుకున్నారు.
By Knakam Karthik Published on 22 Oct 2025 3:43 PM IST
ఏపీలో హైస్కూల్ స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలు: నారా లోకేశ్
విద్యారంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ భారత్లో ముందువరుసలో ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
By Knakam Karthik Published on 22 Oct 2025 2:06 PM IST
మూడ్రోజుల యూఏఈ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల యూఏఈ పర్యటనకు బయలుదేరారు.
By Knakam Karthik Published on 22 Oct 2025 1:33 PM IST
ఏపీలో అతి భారీ వర్షాలు.. ప్రయాణాలు చేయవద్దని హెచ్చరిక
దక్షిణ కోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు.
By అంజి Published on 22 Oct 2025 12:07 PM IST
ఏపీలో ఏడు కొత్త డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు
ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఏడు కొత్త డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు..
By అంజి Published on 22 Oct 2025 7:11 AM IST
ఏపీలో 5 రోజుల పాటు అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..
By అంజి Published on 22 Oct 2025 6:25 AM IST
భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసుల నోటీసులు
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు...
By Medi Samrat Published on 21 Oct 2025 8:30 PM IST
కోనసీమ పేలుడు ఘటన.. మృతుల కుటుంబాలకు 15 లక్షల పరిహారం
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణా సంచా పేలుడు తయారీ కేంద్రం ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
By Medi Samrat Published on 21 Oct 2025 6:54 PM IST
ఏపీ చరిత్రలో రికార్డు..త్రాగునీరు, డ్రైనేజీ సదుపాయాల కోసం రూ.10,319 కోట్లు
పట్టణాలలో తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది.
By Knakam Karthik Published on 21 Oct 2025 5:20 PM IST
రేపు దుబాయ్ పర్యటనకు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.
By Knakam Karthik Published on 21 Oct 2025 3:02 PM IST














