ఆంధ్రప్రదేశ్ - Page 15
బుక్ రిలీజ్ చేసిన వైసీపీ.. అంతా అందులోనే ఉందట..!
ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా నేడు ఓ బుక్ కూడా రిలీజ్ చేశారు.
By Medi Samrat Published on 12 Jun 2025 6:01 PM IST
తల్లికి వందనం పథకంలో జమ అయ్యేది రూ.13 వేలే..ఎందుకో తెలుసా?
విద్యార్థుల తల్లుల అకౌంట్లలో రూ.13 వేల చొప్పున మాత్రమే చేస్తామని తెలిపింది
By Knakam Karthik Published on 12 Jun 2025 1:15 PM IST
సీఎం చంద్రబాబుతో సినీ పెద్దల మీటింగ్‌కు ముహూర్తం ఫిక్స్
టాలీవుడ్ సినీ ప్రముఖులు, కూటమి ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదానికి ఎండ్ కార్డ్ పడబోతోంది.
By Knakam Karthik Published on 12 Jun 2025 10:51 AM IST
విషాదం: విషవాయువులు లీకై ఇద్దరు మృతి
అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 12 Jun 2025 9:32 AM IST
తెలుగు రాష్ట్రాల్లో మోగనున్న బడి గంటలు..నేడే స్కూల్స్ రీ ఓపెన్
ఇవాళ్టి నుంచే తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి
By Knakam Karthik Published on 12 Jun 2025 7:30 AM IST
విద్యార్థులకు శుభవార్త.. నేడే అకౌంట్లలోకి రూ.15 వేలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విద్యార్థులకు శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 12 Jun 2025 6:41 AM IST
కూటమి ప్రభుత్వంపై జగన్ సీరియస్
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పొగాకు రైతులను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
By Medi Samrat Published on 11 Jun 2025 8:34 PM IST
గుడ్‌న్యూస్..రేపే ఖాతాల్లోకి 'తల్లికి వందనం' డబ్బులు
ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది
By Knakam Karthik Published on 11 Jun 2025 4:56 PM IST
సైయెంట్ ఫౌండేషన్, AICTE సంస్థలతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం
సైయెంట్ ఫౌండేషన్, AICTE సంస్థలతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
By Knakam Karthik Published on 11 Jun 2025 3:51 PM IST
'తల్లికి వందనం' అర్హుల ఫైనల్ లిస్ట్‌పై మరో బిగ్ అప్‌డేట్
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన 'తల్లికి వందనం' పథకంకు సంబంధించి మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది.
By అంజి Published on 11 Jun 2025 11:05 AM IST
ప్రైవేట్ రంగంలో పని గంటలు 10 గంటలకు పెంపు.. ఏపీ ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడి మరియు పరిశ్రమలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రైవేట్ రంగ ఉద్యోగుల గరిష్ట పని గంటలను పెంచడానికి రాష్ట్ర కార్మిక చట్టాలను...
By అంజి Published on 11 Jun 2025 6:57 AM IST
గుడ్‌న్యూస్.. రేషన్ బియ్యంతో పాటు రాగులు కూడా
రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు రాగులు కూడా ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలి విడతగా రాయలసీమలోని 8 జిల్లాల్లో వచ్చే నెల నుంచి వీటిని...
By అంజి Published on 11 Jun 2025 6:40 AM IST