ఆంధ్రప్రదేశ్ - Page 13
సీఎం చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు..నివేదిక కోరిన డీజీపీ
చంద్రబాబు జిల్లాల పర్యటనలకు తరచూ ఉపయోగించే హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు వస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
By Knakam Karthik Published on 16 Jun 2025 7:45 PM IST
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్దీకరణకు విధివిధానాలు జారీ
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధి విధానాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 16 Jun 2025 3:39 PM IST
మహిళలకు నెలకు రూ.1500.. కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం
సూపర్ సిక్స్‌లో కీలకమైన 'ఆడబిడ్డ నిధి' పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
By అంజి Published on 16 Jun 2025 1:32 PM IST
పల్నాడుకు వైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడులో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 15 Jun 2025 9:17 PM IST
ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అవ్వదా.? : మాజీ మంత్రి బుగ్గన
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కంటే ఎక్కువ అప్పులు చేస్తూ వెళుతోందని, ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అవుతుందని కొందరు కూడా మాట్లాడడం...
By Medi Samrat Published on 15 Jun 2025 6:27 PM IST
ఫాదర్స్ డే సందర్భంగా వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
ఇవాళ ఫాదర్స్ డే. పలువురు ప్రముఖులు తమ తమ తండ్రులను తలుచుకున్నారు.
By Medi Samrat Published on 15 Jun 2025 2:15 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో 'యోగా'డే..ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారు
యోగా వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఈ నెల 20వ తేదీన విశాఖ రానున్నారు.
By Knakam Karthik Published on 15 Jun 2025 10:41 AM IST
అవినీతిని సహించేది లేదు, రుజువైతే చర్యలు తప్పవు..సీఎం వార్నింగ్
ఏ శాఖలో, ఎక్కడ, ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు
By Knakam Karthik Published on 15 Jun 2025 9:59 AM IST
రాష్ట్రంలో ముగిసిన నిషేధం, 2 నెలల తర్వాత గంగమ్మ ఒడికి మత్స్యకారులు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తగా ఉన్న తీర ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి చేపల వేటను మత్స్యకారులు మళ్లీ ప్రారంభించారు.
By Knakam Karthik Published on 15 Jun 2025 9:30 AM IST
'తల్లికి వందనం'పథకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన
'తల్లికి వందనం' పథకంపై పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 15 Jun 2025 7:56 AM IST
ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలు మార్పు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించింది
By Medi Samrat Published on 14 Jun 2025 9:53 PM IST
రైతులకు అన్నదాత సుఖీభవ సాయం.. మంత్రి కీలక ప్రకటన
ఏడాది కాలంలో సూపర్ సిక్స్ లో హామీలను 85 శాతం వరకు అమలు పూర్తి చేశామని గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు
By Medi Samrat Published on 14 Jun 2025 4:23 PM IST