ఆంధ్రప్రదేశ్ - Page 138

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
Video : షాకింగ్‌.. తిరుపతి-హైదరాబాద్ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. 40 నిమిషాల పాటూ గాల్లో చక్కర్లు..!
Video : షాకింగ్‌.. తిరుపతి-హైదరాబాద్ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. 40 నిమిషాల పాటూ గాల్లో చక్కర్లు..!

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానంలో ఒక్కసారిగా లోపం ఏర్పడింది.

By Medi Samrat  Published on 21 July 2025 9:18 AM IST


YS Jagan, liquor scam, manufactured narrative, APnews
లిక్కర్‌ స్కామ్‌ ఒక కల్పిత కథనం: వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు

వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం మద్యం కుంభకోణం కేసును ఖండించారు.

By అంజి  Published on 21 July 2025 6:41 AM IST


Andhra Pradesh, police, summons, YSRCP leader Ambati Rambabu, APnews
అంబటి రాంబాబుకు సత్తెనపల్లి పోలీసుల నోటీసులు

అమరావతి: వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనకు సంబంధించి పోలీసు ఆదేశాలను..

By అంజి  Published on 20 July 2025 8:03 PM IST


Vijayawada ACB court, MP Mithun Reddy, liquor scam case
లిక్కర్‌ స్కామ్‌ కేసు: ఎంపీ మిథున్‌ రెడ్డికి రిమాండ్‌

లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్‌ విధించింది.

By అంజి  Published on 20 July 2025 5:08 PM IST


Mithun Reddy, arrest, YS Jagan, Peddireddy Ramachandra Reddy, APnews
అందుకే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు: పెద్దిరెడ్డి

ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ అధికారులు ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం పట్ల వైసీపీ సీనియర్ నేత, మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...

By అంజి  Published on 20 July 2025 5:00 PM IST


AP government, Annadatha Sukhibhava scheme, APnews, Farmers
ఏపీ రైతులకు అలర్ట్‌.. ఈ నెల 23 వరకే ఛాన్స్‌

అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

By అంజి  Published on 20 July 2025 2:09 PM IST


Weather Update, Rain Alert, Andrapradesh, Telangana
రెయిన్ అలర్ట్..తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు హెచ్చరికలు

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణశాఖ తెలిపింది.

By Knakam Karthik  Published on 20 July 2025 7:42 AM IST


Andrapradesh, AP Liquor Scam, YSRCP MP Mithun Reddy
ఏపీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ పార్లమెంట్ సభ్యుడు మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు.

By Knakam Karthik  Published on 20 July 2025 7:09 AM IST


ఇంట్లో చెత్తను ఊడ్చినట్లుగానే నేరస్తులనూ ఊడ్చేయండి
ఇంట్లో చెత్తను ఊడ్చినట్లుగానే నేరస్తులనూ ఊడ్చేయండి

పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

By Medi Samrat  Published on 19 July 2025 7:48 PM IST


Cinema News, Andrapradesh, Harihara Veeramallu Movie, Ticket Price Hike, Andrapradesh Government
'హరిహరవీరమల్లు' టికెట్ ధరలు పెంపునకు ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ లేటెస్ట్ మూవీ 'హరి హర వీరమల్లు' ఈ నెల 24వ తేదీన విడుదల కాబోతుంది.

By Knakam Karthik  Published on 19 July 2025 5:07 PM IST


జగన్ మళ్లీ అధికారంలోకి రాలేరు.. 2029లో కూడా కూటమి ప్రభుత్వమే : బీజేపీ ఎమ్మెల్సీ
జగన్ మళ్లీ అధికారంలోకి రాలేరు.. 2029లో కూడా కూటమి ప్రభుత్వమే : బీజేపీ ఎమ్మెల్సీ

మాజీ సీఎం జగన్‌పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు

By Medi Samrat  Published on 19 July 2025 4:01 PM IST


Andrapradesh, TTD, TTD employees Suspended, Tirupati
టీటీడీలో మరో సంచలన పరిణామం..నలుగురు అన్యమత ఉద్యోగుల తొలగింపు

తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

By Knakam Karthik  Published on 19 July 2025 11:55 AM IST


Share it