వాతావరణం - Page 23

Newsmeter ( వాతావరణం న్యూస్ ): Get weather news in Telugu, weather report today of Hyderabad, Telangana, AP, India, etc.
Severe low pressure in Bay of Bengal, Heavy rains, Andhra Pradesh, IMD
Andhrapradesh: బంగాళాఖాతంలో నేడు తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నేడు తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది.

By అంజి  Published on 15 Oct 2024 6:25 AM IST


ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది : హోం మంత్రి అనిత
ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది : హోం మంత్రి అనిత

బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

By Kalasani Durgapraveen  Published on 14 Oct 2024 7:45 PM IST


రెడ్ అలర్ట్స్ ఇచ్చేశారు.. ఆ ప్రాంతాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి
రెడ్ అలర్ట్స్ ఇచ్చేశారు.. ఆ ప్రాంతాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనున్న నేపథ్యంలో, ఏపీలో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నట్టు ఐఎండీ వెల్లడించింది

By M.S.R  Published on 14 Oct 2024 10:45 AM IST


AP Government, heavy rain, Andhra Pradesh, Home Minister Anita
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన.. అప్రమత్తమైన ప్రభుత్వం

రాష్ట్రానికి త్వరలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఈ నెల 14, 15, 16 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో...

By అంజి  Published on 13 Oct 2024 9:22 AM IST


తొమ్మిది రాష్ట్రాలో భారీ వర్షాలు: ఐఎండీ హెచ్చరిక
తొమ్మిది రాష్ట్రాలో భారీ వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

ఈశాన్య భారతదేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది.

By Kalasani Durgapraveen  Published on 9 Oct 2024 2:38 PM IST


Rain alert, heavy rains, AndhraPradesh
బిగ్‌ అలర్ట్‌.. మళ్లీ తుఫాన్లు.. భారీ వర్షాలు

ఈ నెలలో అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుఫాన్లు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్‌ తెలిపింది.

By అంజి  Published on 7 Oct 2024 6:50 AM IST


IMD, Hyderabad, thunderstorm, lightning, Telangana
ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలి!

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌ విభాగం తెలిపింది.

By అంజి  Published on 6 Oct 2024 4:20 PM IST


తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు
తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు

తెలంగాణలో రాబోయే మూడ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

By Srikanth Gundamalla  Published on 3 Oct 2024 4:43 PM IST


తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు
తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు

తెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

By Srikanth Gundamalla  Published on 29 Sept 2024 8:00 PM IST


Heavy rains, Telugu states, IMD, Telangana, Andhrapradesh
అల్పపీడన ప్రభావం.. నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

By అంజి  Published on 25 Sept 2024 9:00 AM IST


Rain Alert, Heavy rains, Telangana, Andhra Pradesh
బిగ్‌ అలర్ట్‌.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

By అంజి  Published on 23 Sept 2024 6:27 AM IST


బంగాళాఖాతంలో అల్పపీడనం,  భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం, భారీ వర్షాలు

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం నుంచే చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 21 Sept 2024 7:55 PM IST


Share it