వాతావరణం - Page 21
వాతావరణాన్ని కచ్చితంగా అంచనా వేసే.. ఐఎండీకి నేటితో 150 ఏళ్లు
భారత వాతావరణ విభాగం (ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్) నేడు 150వ వార్షికోత్సవం జరుపుకుంటోంది.
By అంజి Published on 15 Jan 2025 9:15 AM IST
తెలంగాణను వణికిస్తున్న చలి.. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు
హైదరాబాద్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు మళ్లీ చలిగాలులను ఎదుర్కొంటున్నాయి.
By అంజి Published on 9 Jan 2025 11:19 AM IST
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్
నేటి (సోమవారం) నుంచి గురువారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 23 Dec 2024 6:52 AM IST
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. మరో 24 గంటల్లో ఉత్తర దిశగా కదులుతూ ఏపీ తీరం వెంబడి పయనించనుందని వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 20 Dec 2024 6:40 AM IST
ఏపీకి బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. బుధవారం నాడు తీవ్ర అల్పపీడనగా మారంది. ఇది కోస్తా తీరం వైపు దూసుకొస్తుంది.
By అంజి Published on 19 Dec 2024 6:32 AM IST
ఏపీకి బిగ్ అలర్ట్.. అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తమిళనాడు, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 18 Dec 2024 7:02 AM IST
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి రెయిన్ అలర్ట్..!
నైరుతి బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది.
By Kalasani Durgapraveen Published on 17 Dec 2024 4:46 PM IST
మళ్లీ పొంచి ఉన్న వర్షం
ఆగ్నేయ-నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అంచనా వేస్తోంది.
By Kalasani Durgapraveen Published on 11 Dec 2024 4:07 PM IST
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ భారీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం మీదుగా ఉన్న ఆవర్తనం ప్రభావంతో, నిన్న అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని...
By అంజి Published on 8 Dec 2024 7:15 AM IST
Andhrapradesh: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 6 Dec 2024 7:42 AM IST
IMD Rain Alert : డిసెంబర్ 6 వరకు వర్షాలు
డిసెంబర్ 6 వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది.
By Kalasani Durgapraveen Published on 3 Dec 2024 10:36 AM IST
ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ఆకస్మిక వరదలు.. తెలంగాణలో కూడా..
ఫెంగల్ తుఫాన్ తీరం దాటడంతో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, సత్యసాయి...
By అంజి Published on 1 Dec 2024 7:22 AM IST














