విశాఖపట్నం - Page 5
ఇకపై విశాఖ ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణ
Kodi Kathi Case Transferred to Vizag NIA Court. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన కోడికత్తి కేసు విశాఖకు బదిలీ అయింది.
By Medi Samrat Published on 1 Aug 2023 5:00 PM IST
Vizag: రుషికొండ బీచ్‌కు ఎంట్రీ ఫీజు
జూలై 11 నుండి రుషికొండ బీచ్‌లో సందర్శకులు రూ. 20 ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుందని పర్యాటక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
By అంజి Published on 9 July 2023 10:08 AM IST
విశాఖలో కిడ్నాప్ కలకలం.. ఎంపీ సత్యనారాయణ కుమారుడు, భార్య, ఆడిటర్ కిడ్నాప్
విశాఖలో ఎంపీ ఏంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. ఏకంగా రుషికొండలోని ఎంపీ నివాసంలోకి
By అంజి Published on 15 Jun 2023 1:32 PM IST
Visakhapatnam: పేదవాళ్లే లక్ష్యంగా డబ్బు ఆశ చూపి.. కిడ్నీలు కాజేస్తున్న ముఠా
కిడ్నీ అక్రమ రవాణా ముఠా విశాఖపట్నంలో 32 ఏళ్ల వ్యక్తి నుండి కిడ్నీని బలవంతంగా సేకరించింది. ఈ ముఠా చేతిలో మోసపోయామని
By అంజి Published on 27 April 2023 11:49 AM IST
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను బీఆర్ఎస్ కాపాడుతుంది: తోట చంద్రశేఖర్
విశాఖపట్నం: స్థానిక ఆందోళనలో పాల్గొనడం ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (విఎస్పి)ని ప్రైవేటీకరణ నుండి తమ
By అంజి Published on 9 April 2023 7:01 AM IST
Visakhapatnam: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి
విశాఖపట్నంలో బుధవారం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.
By అంజి Published on 6 April 2023 11:22 AM IST
KTR : కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖను రాశారు.
By తోట వంశీ కుమార్ Published on 2 April 2023 12:47 PM IST
పూడిమడక : 'గ్రీన్ హైడ్రోజన్ హబ్' మొదటి దశ 2026 నాటికి పూర్తి
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ గ్రీన్ ఎనర్జీ పార్క్ ప్రాజెక్ట్ మొదటి దశ 2026 చివరి నాటికి పూర్తవుతుంది.
By తోట వంశీ కుమార్ Published on 1 April 2023 11:08 AM IST
Vizag : సెల్ఫీ వీడియో కలకలం.. ఆత్మహత్య చేసుకుంటామంటూ బంధువులకు పంపి
ఆత్మహత్య చేసుకుంటామంటూ దంపతులు సెల్ఫీ వీడియో తీసుకుని కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది
By తోట వంశీ కుమార్ Published on 28 March 2023 12:15 PM IST
AP: మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు తప్పిన ప్రమాదం.. పారా గ్లైడింగ్ చేస్తుండగా ఒక్కసారిగా..
ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర పురపాలక, పట్టణాభివఅద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు పెను ప్రమాదం తప్పింది.
By అంజి Published on 26 March 2023 10:39 AM IST
పండగ పూట విశాఖలో విషాదం.. కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురు మృతి
విశాఖ నగరంలో విషాదం చోటు చేసుకుంది. కలెక్టరేట్‌కు సమీపంలోని రామజోగిపేటలో గల మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది
By తోట వంశీ కుమార్ Published on 23 March 2023 8:27 AM IST
Vizag: జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశానికి ముమ్మరంగా సన్నాహాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండవ జీ 20 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్స మావేశాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
By అంజి Published on 15 March 2023 11:15 AM IST