విజయవాడ / అమరావతి - Page 4
విజయవాడలో యమహా ‘ది కాల్ ఆఫ్ ది బ్లూ’ వీకెండ్ ఈవెంట్
ఇండియా యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ (IYM) తన ప్రతిష్టాత్మక బ్రాండ్ క్యాంపెయిన్ ‘ది కాల్ ఆఫ్ ది బ్లూ’ (COTB) ను ఈ రోజు విజయవాడలో ప్రవేశపెట్టింది.
By Medi Samrat Published on 23 March 2025 11:30 AM
మంత్రి ఇంట తీవ్ర విషాదం.. విచారం వ్యక్తం చేసిన సీఎం
ఆంధ్రప్రదేశ్ న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 21 March 2025 9:38 AM
దొంగల్లా వచ్చి సంతకాలు చేసి వెళ్లడమేంటి? వైసీపీ సభ్యులపై స్పీకర్ హాట్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 20 March 2025 5:44 AM
అమరావతిలో వివిధ కంపెనీలకు భూ కేటాయింపులు, ఆ నిబంధనలే వర్తిస్తాయన్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వివిధ కంపెనీలకు ప్రభుత్వం భూములు కేటాయించింది.
By Knakam Karthik Published on 20 March 2025 2:45 AM
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ప్రభుత్వ సలహాదారులుగా నిష్ణాతులైన వారు నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా నియమించింది.
By Knakam Karthik Published on 20 March 2025 2:14 AM
విద్యాశాఖపై చర్చ పెడితే ఎందుకు పారిపోయారు.. మంత్రి లోకేశ్ వార్నింగ్
విద్యారంగంపై సభలో చర్చ జరిగినప్పుడు వైసీపీ సభ్యులు పారిపోయారు. ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.
By Knakam Karthik Published on 19 March 2025 7:15 AM
అమరావతి రాజధాని పనుల ప్రారంభానికి డేట్ ఫిక్స్ చేసిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 18 March 2025 12:12 PM
పీవీ నరసింహరావు సంస్కరణలతోనే దేశం వృద్ధి బాటలో నడుస్తోంది: సీఎం చంద్రబాబు
2047 నాటికి ప్రపంచ వ్యాప్తంగా అగ్రజాతిగా భారతీయులే నిలుస్తారని ఏపీ సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 17 March 2025 9:19 AM
ఆయన RSS భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నట్లు కనిపిస్తోంది, పవన్పై షర్మిల ఫైర్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 16 March 2025 12:27 PM
రేపు ఏపీ కేబినెట్ భేటీ, వీటికే ఆమోదం తెలిపేది..
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 16 March 2025 11:37 AM
తప్పు చేయాలంటే భయపడేలా చేస్తాం : మంత్రి నారా లోకేశ్
యూనివర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా కూటమి ప్రభుత్వ చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు
By Knakam Karthik Published on 13 March 2025 8:00 AM
2029లో 70 మందికిపైగా మహిళా సభ్యులు శాసనసభకు ఎన్నికవుతారు: చంద్రబాబు
మహిళా సాధికారత వచ్చినప్పుడే సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు
By Knakam Karthik Published on 12 March 2025 9:07 AM