టాప్ స్టోరీస్ - Page 683

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Telangana, Congress Government,  National Handloom Day today
జాతీయ చేనేత దినోత్సవం..33 మందికి అవార్డులు ప్రదానం చేయనున్న ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో నేడు జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.

By Knakam Karthik  Published on 7 Aug 2025 7:41 AM IST


Weather News, Telangana, Rain Alert, Hyderabad Metrological Department
ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో మూడ్రోజుల పాటు వర్షాలు

తెలంగాణకు మూడు రోజులపాటు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది.

By Knakam Karthik  Published on 7 Aug 2025 7:22 AM IST


Andrapradesh, Guntur District, Cm Chandrababu,  National Handloom Day today
నేడు జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నేడు గుంటూరు జిల్లా మంగళగిరిలో పర్యటించనున్నారు.

By Knakam Karthik  Published on 7 Aug 2025 7:04 AM IST


Telugu States, Andrapradesh, Telangana, School Holidays, Students, Festivals
విద్యార్థులకు గుడ్‌న్యూస్..స్కూళ్లకు వరుస సెలవులు

తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల విద్యార్థులకు రానున్న 2 వారాల్లో వరుస సెలవులు ఉండనున్నాయి

By Knakam Karthik  Published on 7 Aug 2025 6:56 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: నేడు ఈ రాశివారి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి

గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

By జ్యోత్స్న  Published on 7 Aug 2025 6:36 AM IST


వికలాంగ విద్యార్థుల మెయింటెనెన్స్ అలవెన్స్‌ను రూ.4000కు పెంచిన ప్ర‌భుత్వం
వికలాంగ విద్యార్థుల మెయింటెనెన్స్ అలవెన్స్‌ను రూ.4000కు పెంచిన ప్ర‌భుత్వం

వికలాంగ విద్యార్థుల సౌకర్యాల కోసం యోగి ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. వికలాంగుల సాధికారత విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పాఠశాలల్లో...

By Medi Samrat  Published on 6 Aug 2025 9:30 PM IST


భారత్‌పై సుంకాలను 50 శాతానికి పెంచిన ట్రంప్..!
భారత్‌పై సుంకాలను 50 శాతానికి పెంచిన ట్రంప్..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధిస్తున్న సుంకాలను 50 శాతానికి పెంచారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును కొనసాగిస్తున్న నేపథ్యంలో...

By Medi Samrat  Published on 6 Aug 2025 8:45 PM IST


నాయీ బ్రాహ్మణులకు ఏపీ ప్ర‌భుత్వం తీపి కబురు
నాయీ బ్రాహ్మణులకు ఏపీ ప్ర‌భుత్వం తీపి కబురు

నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన మరో హమీని నెరవేర్చడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తంచేశారు.

By Medi Samrat  Published on 6 Aug 2025 8:09 PM IST


బుమ్రా గైర్హాజరీలో భారత విజయం కేవలం యాదృచ్ఛికమే
బుమ్రా గైర్హాజరీలో 'భారత విజయం కేవలం యాదృచ్ఛికమే'

జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లను భారత్ గెలవడం కేవలం యాదృచ్ఛికమేనని గ్రేట్ ఇండియన్ బ్యాట్స్‌మెన్ సచిన్...

By Medi Samrat  Published on 6 Aug 2025 7:44 PM IST


గల్లీలో కాదు.. ఢిల్లీలోనే తేల్చుకుందామని ఇక్కడికి వచ్చాం
గల్లీలో కాదు.. ఢిల్లీలోనే తేల్చుకుందామని ఇక్కడికి వచ్చాం

విద్య, ఉద్యోగాలలో, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని… మా ప్రభుత్వం శాసనసభలో రెండు బిల్లులను ఆమోదించి కేంద్రానికి పంపించామ‌ని...

By Medi Samrat  Published on 6 Aug 2025 6:54 PM IST


చైనా పర్యటనకు వెళ్ల‌నున్న‌ ప్రధాని మోదీ.. ఆ ఘర్షణ తర్వాత ఇదే తొలిసారి..!
చైనా పర్యటనకు వెళ్ల‌నున్న‌ ప్రధాని మోదీ.. ఆ ఘర్షణ తర్వాత ఇదే తొలిసారి..!

ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 31 నుంచి చైనా పర్యటనకు వెళ్లనున్నారు.

By Medi Samrat  Published on 6 Aug 2025 6:10 PM IST


Cinema News, Tollywood, VijayDeverakonda, Gaming Not Betting, ED Inquiry
నేను ప్రమోట్ చేసింది 'గేమింగ్ యాప్'.. చాలా రాష్ట్రాల్లో లీగల్ : విజయ్ దేవరకొండ

దేశంలో బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ రెండు రకాలు ఉన్నాయి..అని సినీ నటుడు విజయ్ దేవరకొండ అన్నారు.

By Knakam Karthik  Published on 6 Aug 2025 5:30 PM IST


Share it