టాప్ స్టోరీస్ - Page 642

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Andrapradesh, Tdp, Mlas, Palla Srinivasrao, Cm Chandrababu
గాడి తప్పిన ఎమ్మెల్యేల చర్యలను టీడీపీ చూస్తూ ఊరుకోదు: టీడీపీ చీఫ్

గాడి తప్పిన ఎమ్మెల్యేల చర్యలను టీడీపీ చూస్తూ ఊరుకోదు..అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు.

By Knakam Karthik  Published on 19 Aug 2025 2:20 PM IST


Parking clash, Marwadi Go Back,  protest, Telangana, BJP
పార్కింగ్ గొడవ.. తెలంగాణలో 'మార్వాడీ గో బ్యాక్' నిరసనకు ఎలా దారి తీసిందంటే?

సికింద్రాబాద్‌లో పార్కింగ్ వివాదం పెద్ద వివాదానికి దారితీసింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా "మార్వాడీ గో బ్యాక్" ప్రచారానికి ఆజ్యం పోసింది.

By అంజి  Published on 19 Aug 2025 1:45 PM IST


National News, Delhi, Ex-Supreme Court judge Sudershan Reddy, Vice-Presidential candidate, INDIA bloc
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి

సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి పేరును విపక్షాలు ప్రకటించాయి.

By Knakam Karthik  Published on 19 Aug 2025 1:45 PM IST


Telangana, Cm Revanthreddy, Farmers, Brs, Bjp, Urea Distribition
వాళ్లు పత్తా లేరు, వీళ్లు భజన చేస్తున్నారు: సీఎం రేవంత్

తెలంగాణ రైతులకు యూరియా సరఫరా విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య, వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తోంది..అని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం...

By Knakam Karthik  Published on 19 Aug 2025 1:37 PM IST


Hyderabad News, Minister Ponnam Prabhakar, Ganesh festival, Hyd Police
Hyderabad: సిటీలో గణేష్ ఉత్సవాలపై మంత్రి పొన్నం కీలక సూచనలు

హైదరాబాద్: సిటీలో గణేష్ ఉత్సవాలపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

By Knakam Karthik  Published on 19 Aug 2025 1:20 PM IST


Railways, baggage weight and size, entry rules, boarding pass, National news
రైలు ప్రయాణికుల లగేజీపై కఠిన నిబంధనలు.. కీలక నిర్ణయం దిశగా రైల్వే!

ప్రయాణికుల లగేజీ విషయంలో విమాన ప్రయాణంలో అనుసరించే పద్ధతులను అవలంబించేందుకు భారతీయ రైల్వే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

By అంజి  Published on 19 Aug 2025 12:56 PM IST


Weather News, Andrapradesh, Heavy Rains, Rain Alert
ఏపీలో తీరం దాటిన వాయుగుండం..హెచ్చరికలు జారీ

వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మంగళవారం ఉదయం ఒడిశా- ఉత్తర కోస్తా సమీపంలో గోపాల్‌పూర్ వద్ద తీరం దాటింది.

By Knakam Karthik  Published on 19 Aug 2025 12:10 PM IST


Employment News, Telangana, Congress Government,  School Education Department
స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రేరియన్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్

స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రేరియన్ పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది

By Knakam Karthik  Published on 19 Aug 2025 11:57 AM IST


Flood, Prakasam Barrage, First warning, APnews
ప్రకాశం బ్యారేజీకి ఉధృతంగా వరద.. మొదట హెచ్చరిక జారీ చేసే ఛాన్స్‌

విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ఈ మధ్యాహ్నంలోపు ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అశకాశం ఉందని అధికారులు...

By అంజి  Published on 19 Aug 2025 11:40 AM IST


immunity boost, rainy season, Life style, Health Tips
వర్షాకాలంలో వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే?

ఆహారంలో తాజా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను భాగం చేసుకోవాలి. ముఖ్యంగా విటమిన్‌-సి ఎక్కువగా ఉండే బెర్రీలు, ఆరెంజ్‌, నిమ్మకాయలు, క్యాప్సికం లాంటివి...

By అంజి  Published on 19 Aug 2025 11:13 AM IST


Andrapradesh, AP Government, Cm Chandrababu, Stree Shakti scheme, Free Bus
స్త్రీ శక్తి పథకం..మరో గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు మరో శుభవార్త చెప్పింది.

By Knakam Karthik  Published on 19 Aug 2025 11:07 AM IST


Sexual assault on minor boy,  Karnataka High Court, FIR, woman, POCSO Act gender neutral
మైనర్‌ బాలుడిపై మహిళ లైంగిక దాడి కేసు.. పోక్సో చట్టంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల కేసులో ఒక మహిళపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించింది.

By అంజి  Published on 19 Aug 2025 10:23 AM IST


Share it