టాప్ స్టోరీస్ - Page 63
గంజాయి, డ్రగ్స్ మహమ్మారి పనిపట్టే 'ఈగల్' ఫోర్స్
మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి 'EAGLE'(Elite Action Group For Drug Law Enforcement)ను ప్రారంభించారు.
By Knakam Karthik Published on 27 Jun 2025 8:45 AM IST
ఇవాళే తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ రిజల్ట్స్
తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఇవాళే విడుదల కానున్నాయి
By Knakam Karthik Published on 27 Jun 2025 8:11 AM IST
ఏపీ స్పేస్ పాలసీ 4.Oపై సీఎం సమీక్ష..లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీలకు ఆమోదం
అంతరిక్ష రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రభాగాన నిలిపేలా పాలసీ రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
By Knakam Karthik Published on 27 Jun 2025 7:46 AM IST
హైదరాబాద్‌లో రూ.5లకే బ్రేక్ ఫాస్ట్..GHMC స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం
ఇందిరా క్యాంటీన్లలో 5 రూపాయల భోజనంతో పాటు బ్రేక్ ఫాస్ట్ (టిఫిన్) అందించేందుకు కూడా స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.
By Knakam Karthik Published on 27 Jun 2025 7:30 AM IST
రాష్ట్రంలో భారీ రిలయన్స్ పరిశ్రమకు అనుమతి..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రిలయన్స్ సంస్థకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 27 Jun 2025 7:21 AM IST
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..రాష్ట్రంలో రెండు జాబ్ నోటిఫికేషన్లు విడుదల
రాష్ట్రంలో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 27 Jun 2025 6:56 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి స్థిరాస్తి క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి
స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రయాణాలలో ఆర్థిక లాభం కలుగుతుంది.
By జ్యోత్స్న Published on 27 Jun 2025 6:38 AM IST
రేపు మూడు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 26 Jun 2025 9:15 PM IST
అహ్మదాబాద్ విమాన ప్రమాదం కేసులో కీలక పురోగతి
జూన్ 24న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్‌ను అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చారు.
By Medi Samrat Published on 26 Jun 2025 9:00 PM IST
కష్టం, కమిట్‌మెంట్‌తోనే నేను, విజయ్ దేవరకొండ ఈ స్థాయికి వచ్చాం : సీఎం రేవంత్
తెలంగాణ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉందని.. నిజామ్‌లకు రాజా కార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీరులు పుట్టిన గడ్డ ఇదని.. ఆ పోరాట స్ఫూర్తి నుంచే తెలంగాణ...
By Medi Samrat Published on 26 Jun 2025 8:15 PM IST
గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నా.. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నినదించింది.
By Medi Samrat Published on 26 Jun 2025 7:37 PM IST
టీటీడీ ఉద్యోగులకు 2వేల హెల్మెట్లు పంపిణీ
టీటీడీ ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి హెల్మెట్లు పంపిణీ చేశారు
By Medi Samrat Published on 26 Jun 2025 7:15 PM IST