టాప్ స్టోరీస్ - Page 64
కనీస వేతన పరిమితిని 4 నెలల్లోగా నిర్ణయించండి : సుప్రీం కోర్టు
వేతన పరిమితిని సవరించడంపై 4 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)ని దేశ అత్యున్నత న్యాయస్థానం...
By Medi Samrat Published on 6 Jan 2026 6:20 PM IST
వైసీపీ పూలు పెడితే, కూటమి క్యాలీఫ్లవర్లు పెడుతోంది..జాబ్ క్యాలెండర్‌పై షర్మిల సెటైర్
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రంలోని కూటమి సర్కార్‌పై ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
By Knakam Karthik Published on 6 Jan 2026 5:30 PM IST
నేపాల్‌లో ఉద్రిక్తతలు..అప్రమత్తమై సరిహద్దు మూసివేసిన భారత్
భారత్‌కు ఆనుకుని ఉన్న నేపాల్ ప్రాంతాల్లో మతపరమైన ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి.
By Knakam Karthik Published on 6 Jan 2026 5:00 PM IST
మనోడే.. చివరి బంతికి సిక్స్ కొట్టి డబుల్ సెంచరీ చేశాడు..!
మంగళవారం విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ ఓపెనర్ అమన్ రావ్ డబుల్ సెంచరీ సాధించి సంచలనం నమోదు చేశాడు.
By Medi Samrat Published on 6 Jan 2026 4:41 PM IST
సింగరేణి హాస్పిటల్స్‌లో ఖాళీల భర్తీపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 6 Jan 2026 4:21 PM IST
షాకింగ్: 10 మంది కూతుళ్ల తర్వాత మగబిడ్డకు జన్మ..అది కూడా నార్మల్ డెలివరీ
హర్యానాలో ఎవరూ ఊహించని ఘటన ఒకటి చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 6 Jan 2026 3:59 PM IST
విశాఖ RUF ప్రాజెక్టుపై ప్రధాని మోదీ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ శుద్ధి కర్మాగారంలో అవశేషాల అప్‌గ్రేడేషన్ సౌకర్యాన్ని ప్రారంభించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు.
By Knakam Karthik Published on 6 Jan 2026 3:23 PM IST
కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి..విజయ్‌కి సీబీఐ నోటీసులు
కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందిన ఘటనకు సంబంధించి టీవీకే చీఫ్ విజయ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది.
By Knakam Karthik Published on 6 Jan 2026 2:41 PM IST
గ్యాస్ లీక్ ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష..నష్టపరిహారం అందించాలని ఆదేశాలు
బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ బ్లో అవుట్ ప్రమాదంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 6 Jan 2026 2:17 PM IST
టీటీడీ పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశమైన పరకామణి కేసులో రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 6 Jan 2026 1:56 PM IST
Viral Video: ఎగ్జాస్ట్ ఫ్యాన్ షాఫ్ట్‌లో ఇరుక్కున్న దొంగ.. చివరికి..
రాజస్థాన్‌లోని కోటాలో దొంగతనం చేయడానికి ఇంట్లోకి చొరబడిన ఒక వ్యక్తి వంటగది ఎగ్జాస్ట్ ఫ్యాన్ షాఫ్ట్‌లో చిక్కుకుని, దాదాపు గంటసేపు..
By అంజి Published on 6 Jan 2026 1:30 PM IST
ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి.
By Knakam Karthik Published on 6 Jan 2026 1:24 PM IST














