టాప్ స్టోరీస్ - Page 570

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Sports News, Cricketer Shikhar Dhawan, Betting App Case, ED
ఈడీ ముందు హాజరైన క్రికెటర్ శిఖర్ ధావన్..ఎందుకో తెలుసా?

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి భారత క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు ​​జారీ చేసింది

By Knakam Karthik  Published on 4 Sept 2025 1:30 PM IST


Telangana, Asigfabad District, Jainoor Mandal, Teacher Suspended, Tribal Welfare Department
Video: మద్యం సేవించి స్కూలుకు వచ్చి క్లాస్ రూంలో నిద్రపోయిన టీచర్

ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం సుకుతుపల్లి గ్రామంలో గురువారం మద్యం మత్తులో పాఠశాలకు హాజరైనందుకు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు

By Knakam Karthik  Published on 4 Sept 2025 12:49 PM IST


Hyderabad News, Khairatabad, Bada Ganesh darshan
ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనానికి అర్ధరాత్రి వరకే ఛాన్స్..ఎందుకంటే?

హైదరాబాద్ సిటీలో గణేశ్ నవరాత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అటు ఖైరతాబాద్ బడా గణేశ్‌ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు

By Knakam Karthik  Published on 4 Sept 2025 12:15 PM IST


Telangana, Free Bus, TGSRTC, Women, Congress Government
ఆధార్ కార్డు లోకల్ అడ్రస్ చాలు..ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీ

గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ స్పందించారు. ఆధార్‌ కార్డులో తెలంగాణ రాష్ట్ర పరిధిలోని చిరునామా ఉంటే చాలు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలను ఉచిత ప్రయాణానికి...

By Knakam Karthik  Published on 4 Sept 2025 11:22 AM IST


Video : బాబర్-రిజ్వాన్ జ‌ట్టులో లేకపోవడంపై ప్రశ్న.. PAK క్రికెటర్ షాకింగ్‌ సమాధానం..!
Video : బాబర్-రిజ్వాన్ జ‌ట్టులో లేకపోవడంపై ప్రశ్న.. PAK క్రికెటర్ షాకింగ్‌ సమాధానం..!

పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. కెప్టెన్ బాబర్ ఆజం, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌తో సహా కొంతమంది సీనియర్ ఆటగాళ్లకు జట్టు...

By Medi Samrat  Published on 4 Sept 2025 11:02 AM IST


వాణిజ్య ఒప్పందాలన్నీ రద్దు చేయాల్సివ‌స్తే.. టెన్షన్‌లో ట్రంప్..!
వాణిజ్య ఒప్పందాలన్నీ రద్దు చేయాల్సివ‌స్తే.. టెన్షన్‌లో ట్రంప్..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఒక పెద్ద, ముఖ్యమైన వ్యాఖ్య చేశారు.

By Medi Samrat  Published on 4 Sept 2025 10:44 AM IST


International News, China Military Parade, Chinese President Xi Jinping, North Korean leader Kim Jong , Russian President Vladimir Putin
Video: కిమ్, పుతిన్ సమక్షంలో కళ్లు చెదిరేలా చైనా సైనిక ప్రదర్శన

చైనా బుధవారం తన సైనిక శాఖలలో విస్తృత శ్రేణి కొత్త, అధునాతన ఆయుధ వ్యవస్థలను ఆవిష్కరించింది

By Knakam Karthik  Published on 4 Sept 2025 10:29 AM IST


National News, Delhi, Yamuna River, Relief Camps  Submerged
ఉప్పొంగిన యమున..మునిగిన శిబిరాలు, ఫుట్‌పాత్‌లపైనే దహన సంస్కారాలు

ఉప్పొంగుతున్న యమునా నది కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి

By Knakam Karthik  Published on 4 Sept 2025 9:55 AM IST


Andrapradesh, Amaravati,  AP Minister Lokesh, Nobel Prize winner Michael Kremer
ఏపీ మంత్రి లోకేశ్‌తో నోబెల్ బహుమతి గ్రహీత మైఖేల్ క్రెమర్ భేటీ

ఏపీ మంత్రి లోకేశ్‌తో నోబెల్ బహుమతి గ్రహీత మైఖేల్ క్రెమర్ సమావేశం అయ్యారు.

By Knakam Karthik  Published on 4 Sept 2025 9:12 AM IST


National News, Union Home Minister Amit Shah, Central Government, Migrants
దేశంలో అమల్లోకి కొత్త ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ చట్టం..అమిత్ షా కీలక ప్రకటన

పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చిన మైనారిటీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది.

By Knakam Karthik  Published on 4 Sept 2025 8:46 AM IST


Crime News, Hyderabad, ED, Falcon Fraud case, Aryan Singh
ఫాల్కన్ మోసం కేసు..క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సీఈఓ ఆర్యన్ అరెస్ట్

ఫాల్కన్ స్కామ్‌లో అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.

By Knakam Karthik  Published on 4 Sept 2025 8:10 AM IST


Telangana, Cm Revanthreddy,  Kamareddy district, Flood Affected Areas
వరద ప్రభావిత కామారెడ్డి జిల్లాలో నేడు సీఎం రేవంత్ పర్యటన

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు.

By Knakam Karthik  Published on 4 Sept 2025 7:33 AM IST


Share it