టాప్ స్టోరీస్ - Page 545
ప్రత్యేక విమానంలో నేపాల్ నుంచి ఏపీకి బయలుదేరిన తెలుగువారు
మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్ లోని ఖాట్మాండూ విమానాశ్రయం నుంచి ఏపీ వాసులు రాష్ట్రానికి బయలుదేరారు.
By Medi Samrat Published on 11 Sept 2025 5:25 PM IST
జూ కీపర్‌ను చంపి పీక్కుతిన్న సింహాలు
బ్యాంకాక్‌లో ఓపెన్ ఎయిర్ జూలో 20 ఏళ్లుగా సింహాల కేర్‌కేటర్‌గా పని చేస్తున్న వ్యక్తిపై దాడి చేసి సింహాలు పీక్కుతిన్నాయి.
By Medi Samrat Published on 11 Sept 2025 5:21 PM IST
వామ్మో.. వాళ్లంతా వచ్చేస్తున్నారు..!
నేపాల్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా జైళ్ల నుంచి తప్పించుకున్నారు ఖైదీలు.
By Medi Samrat Published on 11 Sept 2025 4:40 PM IST
భారత్-పాక్ మ్యాచ్ అడ్డుకోవాలంటూ పిటీషన్.. సుప్రీం చెప్పింది ఇదే..!
ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ఈ నెల 14 న భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
By Medi Samrat Published on 11 Sept 2025 4:32 PM IST
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో తెలంగాణ దేశానికి ఆదర్శం: పొంగులేటి
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 11 Sept 2025 2:00 PM IST
IMA నిరసనలు..వారు ఇక 'డాక్టర్' ప్రిఫిక్స్‌ను ఉపయోగించకుండా కేంద్రం నిషేధం
ఫిజియోథెరపిస్టులు 'డాక్టర్' అనే ఉపసర్గను ఉపయోగించకుండా కేంద్రం నిషేధించింది.
By Knakam Karthik Published on 11 Sept 2025 1:32 PM IST
యువత నమ్మకాన్ని వమ్ముజేశారు, ఉద్యోగాల దొంగలెవరో తేల్చాలి: కేటీఆర్
గ్రూప్-1 అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 11 Sept 2025 1:00 PM IST
మధ్యప్రదేశ్‌లో కుబేర మూవీ రిపీట్..వంట మనిషి ఖాతాతో రూ.40 కోట్ల లావాదేవీలు
ఒక ధాబాలో నెలకు రూ.10,000 జీతంతో పనిచేస్తున్న భిండ్ నివాసి రవీంద్ర సింగ్ చౌహాన్ తన పేరు మీద తెరిచిన బ్యాంకు ఖాతాలో రూ.40.18 కోట్ల లావాదేవీలు జరిగాయని...
By Knakam Karthik Published on 11 Sept 2025 12:20 PM IST
వేగంగా నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు..22 మంది సురక్షితంగా భారత్‌కు
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు ప్రక్రియ వేగంవంతంగా కొనసాగుతోంది.
By Knakam Karthik Published on 11 Sept 2025 11:56 AM IST
సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలపై పోలీసుల కేసులు..తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించిన కంప్లయింట్స్‌పై కేసులు నమోదు చేసే ముందు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేయాలని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది.
By Knakam Karthik Published on 11 Sept 2025 11:16 AM IST
Telangana: రాష్ట్రంలో పిడుగుపాటుకు 9 మంది మృతి
తెలంగాణలో పిడుగుపాటు కారణంగా మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు.
By Knakam Karthik Published on 11 Sept 2025 10:22 AM IST
ఏపీలో 11 మంది IFS అధికారుల బదిలీ
రాష్ట్రంలో 11 మంది ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
By Knakam Karthik Published on 11 Sept 2025 9:56 AM IST














