టాప్ స్టోరీస్ - Page 546
Andhrapradesh: పంటల వివరాలు, సర్వే నంబర్ల కోసం పై శాటిలైట్ సర్వే
రాష్ట్రవ్యాప్తంగా భూముల్లో పండిస్తున్న పంటల వివరాలను, వాటి సర్వే నంబర్లను తెలుసుకోవడానికి ఉపగ్రహ సర్వే చేయాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 23 July 2025 7:00 AM IST
Telangana: స్థానిక సంస్థల ఎన్నికల కోసం.. కాంగ్రెస్ మేనిఫెస్టో!
గ్రామాలు, పట్టణాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పర్యావరణ పరిశుభ్రతను పెంపొందించడం, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలను ప్రగతిశీలంగా , నివాసయోగ్యంగా...
By అంజి Published on 23 July 2025 6:42 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు
చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం...
By జ్యోత్స్న Published on 23 July 2025 6:25 AM IST
సిరీస్ ఓడి బంగ్లాపై పరువు పోగొట్టుకున్న పాక్..!
పాకిస్థాన్ క్రికెట్ రోజురోజుకూ ఇబ్బంది పడుతోంది. అందుకు కొన్నిసార్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకునే నిర్ణయాలు కారణం కాగా.. మరి కొన్నిసార్లు...
By Medi Samrat Published on 22 July 2025 9:30 PM IST
కూతురిపై తండ్రి అఘాయిత్యం.. మరణశిక్షను 30 ఏళ్ల కఠిన కారాగార శిక్షగా మార్చిన హైకోర్టు
17 ఏళ్ల మైనర్ కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడిన తండ్రికి సంబంధించిన కేసులో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు మరణశిక్షను 30 సంవత్సరాల కఠిన కారాగార...
By Medi Samrat Published on 22 July 2025 8:56 PM IST
దేశం కోసం ఆడేటప్పుడు సర్వస్వం ఇవ్వాలి.. లేదంటే విశ్రాంతి తీసుకోండి
భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.
By Medi Samrat Published on 22 July 2025 8:26 PM IST
హోటల్‌లో బస చేసిన మహిళపై యజమాని అత్యాచారం
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లా ధర్మశాల సమీపంలోని హోటల్ లో ఢిల్లీకి చెందిన ఒక మహిళ బస చేసింది.
By Medi Samrat Published on 22 July 2025 7:44 PM IST
Andhra Pradesh : సహజ ప్రసవాల పెంపునకు ప్రత్యేక పథకం
రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాల తగ్గింపుపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృస్టిని సారించింది. ఈ దిశగా సుశిక్షితులైన మిడ్‌వైవ్స్ (ప్రసూతి సహాయకులు)...
By Medi Samrat Published on 22 July 2025 7:04 PM IST
భార్య హత్యాయత్నం చేసిందని ఫిర్యాదు చేసిన భర్త.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్.!
భార్య తనను చంపడానికి ప్రయత్నించిందని ఆరోపించిన వ్యక్తిపై కర్ణాటకలో బాల్య వివాహ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు
By Medi Samrat Published on 22 July 2025 6:15 PM IST
ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశం ఇదే.. భారత్ ర్యాంక్ ఎంతంటే?
ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య పైరినీస్ పర్వతాలలో ఉన్న ఒక చిన్న యూరోపియన్ దేశమైన అండోరాలో ఎంతో ప్రశాంతంగా గడపొచ్చట
By Medi Samrat Published on 22 July 2025 5:30 PM IST
భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం..ఆర్మీ అమ్ములపొదిలోకి 'అపాచీ' హెలికాప్టర్లు
ప్రపంచంలోనే అత్యంత అధునాతన మల్టీ-రోల్ కంబాట్ హెలికాప్టర్లలో ఒకటైన AH-64E అపాచీ ఛాపర్లను బోయింగ్ డెలివరీ చేసింది.
By Knakam Karthik Published on 22 July 2025 5:27 PM IST
తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది
By Knakam Karthik Published on 22 July 2025 4:58 PM IST














