టాప్ స్టోరీస్ - Page 532
వార ఫలాలు: తేది 27-07-2025 నుంచి 02-08-2025 వరకు
ముఖ్యమైన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. గృహమునకు దూరపు బంధువుల రాక ఆనందం...
By అంజి Published on 27 July 2025 6:17 AM IST
గంజాయి అమ్మడానికే హైదరాబాద్ వచ్చారు.. అడ్డంగా దొరికిపోయారు
హైదరాబాద్ పోలీసులు శనివారం నాడు బండ్లగూడ చౌరస్తాలో గంజాయి అమ్ముతున్నారనే ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు
By Medi Samrat Published on 26 July 2025 9:15 PM IST
రెండో రోజు హరిహర వీరమల్లు కలెక్షన్స్ పరిస్థితి ఇది
పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరి హర వీర మల్లు సినిమా రెండో రోజు కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి
By Medi Samrat Published on 26 July 2025 8:45 PM IST
కోబ్రాను కొరికి చంపిన పసిబాలుడు
బీహార్‌లోని బెట్టియాలో ఒక పసివాడు ఆడుకుంటూ నాగుపామును నోటితో కరిచేశాడు.
By Medi Samrat Published on 26 July 2025 8:15 PM IST
బుమ్రా ఏడేళ్ల కెరీర్‌లో మరక ఈ చెత్త 'రికార్డ్'
జస్ప్రీత్ బుమ్రా టెస్టు క్రికెట్ రిటైర్మెంట్‌పై చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో బుమ్రా పేరిట ఒక ఇబ్బందికరమైన...
By Medi Samrat Published on 26 July 2025 7:45 PM IST
వీర్యం నిల్వ చేశాడు.. అరెస్ట్ అయ్యాడు
వీర్యం నిల్వ చేసినందుకు ఓ డాక్టర్ అరెస్ట్ అయ్యాడు. సికింద్రాబాద్‌లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై పోలీసుల నిర్వహించిన తనిఖీల్లో సంచలన విషయాలు బయటకు...
By Medi Samrat Published on 26 July 2025 7:37 PM IST
ఐదు రోజుల పర్యటన.. 29 కార్యక్రమాలు.. సింగపూర్‌లో సీఎం బిజీబిజీ
రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్ లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో...
By Medi Samrat Published on 26 July 2025 7:00 PM IST
అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన జైస్వాల్, సాయి సుదర్శన్.. కష్టాల్లో భారత్
మాంచెస్టర్ టెస్టులో భారత జట్టు ఓటమి దిశగా పయనిస్తోంది. ఏదైనా జరిగితే అద్భుతం మాత్రమే భారత జట్టు ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకోగలదు
By Medi Samrat Published on 26 July 2025 6:23 PM IST
రాష్ట్రంలో భారీ వర్షాలు..33 జిల్లాలకు నిధులు రిలీజ్
తెలంగాణలోని 33 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ ఫండ్స్‌ను రిలీజ్ చేసింది
By Knakam Karthik Published on 26 July 2025 5:30 PM IST
స్పృహ కోల్పోయిన మహిళపై అంబులెన్స్‌లో దారుణానికి ఒడిగట్టిన డ్రైవర్, టెక్నీషియన్
బోధ్‌గయ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎంసీ-3 పరేడ్ గ్రౌండ్‌లో ఈ నెల 24న జరిగిన నియామక పరీక్షలో ఓ మహిళ పాల్గొంది.
By Knakam Karthik Published on 26 July 2025 5:13 PM IST
బలహీనవర్గాల వ్యతిరేకిని బీజేపీ అధ్యక్షుడిగా చేశారు: మంత్రి పొన్నం
సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్..అని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
By Knakam Karthik Published on 26 July 2025 4:26 PM IST
నాలుగు నెలల క్రితం నా ఇంటికి వచ్చి ఏం మాట్లాడావో గుర్తుందా..? : కేటీఆర్‌పై సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్పందించారు.
By Medi Samrat Published on 26 July 2025 3:26 PM IST














