టాప్ స్టోరీస్ - Page 533

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Telangana, Minister Ponnam Prabhakar, Congress, Bjp, BC Reservations
బలహీనవర్గాల వ్యతిరేకిని బీజేపీ అధ్యక్షుడిగా చేశారు: మంత్రి పొన్నం

సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్..అని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

By Knakam Karthik  Published on 26 July 2025 4:26 PM IST


నాలుగు నెల‌ల క్రితం నా ఇంటికి వ‌చ్చి ఏం మాట్లాడావో గుర్తుందా..? : కేటీఆర్‌పై సీఎం రమేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
నాలుగు నెల‌ల క్రితం నా ఇంటికి వ‌చ్చి ఏం మాట్లాడావో గుర్తుందా..? : కేటీఆర్‌పై సీఎం రమేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ త‌న‌పై చేసిన ఆరోపణలపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్పందించారు.

By Medi Samrat  Published on 26 July 2025 3:26 PM IST


రాత్రికి సింగపూర్ బ‌య‌లుదేర‌నున్న సీఎం చంద్రబాబు
రాత్రికి సింగపూర్ బ‌య‌లుదేర‌నున్న సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు శనివారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లనున్నారు.

By Medi Samrat  Published on 26 July 2025 2:59 PM IST


Andrapradesh, Ap Government, Ys Jagan, Cm Chandrababu, CAG Report
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది: జగన్

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

By Knakam Karthik  Published on 26 July 2025 2:52 PM IST


Weather News, Telangana, Rain Alert, Heavy Rains
అప్రమత్తంగా ఉండండి..రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

తెలంగాణలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

By Knakam Karthik  Published on 26 July 2025 2:31 PM IST


Andrapradesh, Ashok Gajapathi Raju, Goa Governor
గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా శనివారం ప్రమాణస్వీకారం చేశారు

By Knakam Karthik  Published on 26 July 2025 2:10 PM IST


Telangana, Congress Government, Cm Revanthreddy, Former Minister Harishrao
ఆ మూడు పార్టీలు కలిసి తెలంగాణపై కుట్ర చేస్తున్నాయి: హరీశ్‌రావు

బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ కలిసి తెలంగాణపై కుట్రలు చేస్తున్నాయి..అని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు.

By Knakam Karthik  Published on 26 July 2025 1:42 PM IST


eating, sweet corn cobs, Health benefits, rainy season,
మొక్కజొన్న పొత్తు తింటున్నారా?.. ఎన్ని లాభాలో తెలుసా?

వర్షాకాలంలో మొక్కజొన్న పొత్తులు మార్కెట్‌లోకి ఎక్కువగా వస్తుంటాయి. అయితే ప్రస్తుతం కాలంతో సంబంధం లేకుండా స్వీట్‌ కార్న్‌ ఎప్పుడూ మార్కెట్‌లో...

By అంజి  Published on 26 July 2025 1:21 PM IST


National news, Rajasthan, school building collapsed,
ముందే చెప్పినా, మమ్మల్నే తిట్టారు..రాజస్థాన్‌లో స్కూల్ బిల్డింగ్ కూలిన ఘటనపై విద్యార్థులు

రాజస్థాన్‌లోని ఝలావార్ జిల్లా పింప్లోడ్‌లో శుక్రవారం ఉదయం జరిగిన దుర్ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది.

By Knakam Karthik  Published on 26 July 2025 12:47 PM IST


SBI, Probationary Officer, prelims exam, admit card released
ఎస్‌బీఐ పీవో ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల

మీరు ఎస్‌బీఐ పీవో 2025 నియామకానికి దరఖాస్తు చేసుకుంటే, సిద్ధంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. తాజాగా SBI PO అడ్మిట్ కార్డులు విడుదల అయ్యాయి.

By అంజి  Published on 26 July 2025 12:34 PM IST


Hyderabad News, Senior Women Maoist Leader Sri Vidya, Narla Srividya, Telangana police
హైదరాబాద్‌లో సీనియర్ మహిళా మావోయిస్టు నాయకురాలు అరెస్ట్

హైదరాబాద్‌లోని న్యూ హఫీజ్‌పేటలో నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి చెందిన సీనియర్ మహిళా నాయకురాలిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు

By Knakam Karthik  Published on 26 July 2025 12:27 PM IST


Crime News, Karnataka, Women Sucide
ఏడాది క్రితమే ప్రేమ పెళ్లి..కట్నం కోసం వేధింపులతో యువతి సూసైడ్

వరకట్న వేధింపులతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

By Knakam Karthik  Published on 26 July 2025 12:04 PM IST


Share it