టాప్ స్టోరీస్ - Page 531

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Government, development, Warangal, second capital , Telangana, Minister Ponguleti
వ‌రంగ‌ల్ స‌మ‌గ్రాభివృద్దే ప్రభుత్వ సంకల్పం: మంత్రి పొంగులేటి

చారిత్రాత్మ‌క వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా చేయాల‌న్నదే ప్రభుత్వ సంక‌ల్పం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు.

By అంజి  Published on 27 July 2025 9:07 AM IST


AP government , free bus scheme, women, APnews
ఐదు రకాల బస్సుల్లో.. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. మంత్రి కీలక ప్రకటన

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ముఖ్య వాగ్దానాలలో ఒకటి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ కార్యక్రమం.

By అంజి  Published on 27 July 2025 8:31 AM IST


Pak TikToker found dead, daughter claims she was poisoned, marriage, Crime
పాకిస్తాన్‌లో దారుణం.. పెళ్లికి నిరాకరించిందని విషం పెట్టి చంపేశారు!

పాకిస్తాన్ టిక్‌టాక్ కంటెంట్ సృష్టికర్త సుమీరా రాజ్‌పుత్ పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది.

By అంజి  Published on 27 July 2025 8:00 AM IST


Telangana, CM Revanth, politics
'స్విగ్గీ పాలిటిక్స్‌ వచ్చాయి'.. రాజకీయాలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

దేశ రాజకీయాల్లో ధన ప్రభావం పెరిగి ప్రజాస్వామిక స్ఫూర్తికి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

By అంజి  Published on 27 July 2025 7:25 AM IST


teachers, promoted, Telangana, government schools
Telangana: 2 వేల మంది టీచర్లకు పదోన్నతులు.. సర్కార్‌ ఆమోదం!

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 2,000 మంది స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం...

By అంజి  Published on 27 July 2025 7:14 AM IST


Hyderabad, Police, register case, fertility center, cheat, couple, surrogacy
Hyderabad: టెస్ట్‌ ట్యూబ్‌ ముసుగులో దారుణం.. వెలుగులోకి కొత్త విషయాలు

సంతానం కోసం టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్‌కు వెళ్లిన దంపతులను మోసం చేసిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

By అంజి  Published on 27 July 2025 7:07 AM IST


Thailand, Cambodia, immediate ceasefire talks, Trump
తక్షణ సీజ్‌ ఫైర్‌కు థాయిలాండ్, కంబోడియా అంగీకారం.. డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన

30 మందికి పైగా మరణించగా, 1,30,000 మందికి పైగా నిరాశ్రయులైన మూడు రోజుల ఘోరమైన సరిహద్దు ఘర్షణల తరువాత..

By అంజి  Published on 27 July 2025 6:50 AM IST


Minister Atchannaidu, Annadata Sukhibhav scheme, Farmers, APnews
ఏపీ రైతులకు భారీ శుభవార్త.. ఆ రోజే ఖాతాల్లోకి రూ.7,000

ఏపీ రైతులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.

By అంజి  Published on 27 July 2025 6:32 AM IST


horoscope, Astrology, Rasiphalalu
వార ఫలాలు: తేది 27-07-2025 నుంచి 02-08-2025 వరకు

ముఖ్యమైన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. గృహమునకు దూరపు బంధువుల రాక ఆనందం...

By అంజి  Published on 27 July 2025 6:17 AM IST


గంజాయి అమ్మడానికే హైదరాబాద్ వచ్చారు.. అడ్డంగా దొరికిపోయారు
గంజాయి అమ్మడానికే హైదరాబాద్ వచ్చారు.. అడ్డంగా దొరికిపోయారు

హైదరాబాద్ పోలీసులు శనివారం నాడు బండ్లగూడ చౌరస్తాలో గంజాయి అమ్ముతున్నారనే ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు

By Medi Samrat  Published on 26 July 2025 9:15 PM IST


రెండో రోజు హరిహర వీరమల్లు కలెక్షన్స్ పరిస్థితి ఇది
రెండో రోజు హరిహర వీరమల్లు కలెక్షన్స్ పరిస్థితి ఇది

పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరి హర వీర మల్లు సినిమా రెండో రోజు కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి

By Medi Samrat  Published on 26 July 2025 8:45 PM IST


కోబ్రాను కొరికి చంపిన పసిబాలుడు
కోబ్రాను కొరికి చంపిన పసిబాలుడు

బీహార్‌లోని బెట్టియాలో ఒక పసివాడు ఆడుకుంటూ నాగుపామును నోటితో కరిచేశాడు.

By Medi Samrat  Published on 26 July 2025 8:15 PM IST


Share it