టాప్ స్టోరీస్ - Page 471
తల్లిని రాడ్‌తో కొట్టి చంపిన కూతురు
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 30 Sept 2025 6:51 PM IST
ఆంధ్ర యువతిపై తమిళనాడు పోలీసులు అత్యాచారం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్ల యువతిపై ఇద్దరు తమిళనాడు పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరువణ్ణామలైలో ఈ ఘటన చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 30 Sept 2025 6:42 PM IST
ఆ రోజు మద్యం, మాంసం బంద్
అక్టోబర్ 2న హైదరాబాద్ నగరంలో మాంసం, మద్యం బంద్ కానుంది.
By Medi Samrat Published on 30 Sept 2025 6:31 PM IST
నన్ను టార్గెట్ చేయండి.. నా ప్రజలను కాదు : విజయ్
తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ స్పందించారు.
By Medi Samrat Published on 30 Sept 2025 6:16 PM IST
తెలంగాణ వెయిటింగ్ లిస్ట్ దరఖాస్తుదారులకు హజ్ కమిటీ ఆమోదం
2026 సంవత్సరం హజ్ యాత్ర కోసం దరఖాస్తుదారుల మొదటి వెయిటింగ్ జాబితాను భారత హజ్ కమిటీ విడుదల చేసింది.
By Medi Samrat Published on 30 Sept 2025 4:43 PM IST
కాంతార: చాప్టర్1 వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందన
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘కాంతార:చాప్టర్1’.
By Medi Samrat Published on 30 Sept 2025 4:36 PM IST
ఐబొమ్మను టార్గెట్ చేసిన తెలంగాణ పోలీసు
హైదరాబాద్ పోలీసులు ఆన్‌లైన్ పైరసీపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కార్యకలాపాలకు సంబంధించి ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు....
By Medi Samrat Published on 30 Sept 2025 4:30 PM IST
పూర్వోదయ పథకం కింద నిధులు మంజూరు చేయండి..కేంద్రానికి సీఎం రిక్వెస్ట్
పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
By Knakam Karthik Published on 30 Sept 2025 4:30 PM IST
కనకదుర్గమ్మ సన్నిధిలో నటి హేమ కన్నీరు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై నటి హేమ భావోద్వేగానికి గురయ్యారు. కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు.
By Medi Samrat Published on 30 Sept 2025 4:25 PM IST
ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
రాగల 3 గంటల్లో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు
By Medi Samrat Published on 30 Sept 2025 4:20 PM IST
భారత్ గెలవడానికి ఆ పాక్ ఆటగాడే కారణం: అశ్విన్
2025 ఆసియా కప్ ఫైనల్లో 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, టీం ఇండియా కేవలం 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
By Medi Samrat Published on 30 Sept 2025 4:12 PM IST
పాక్‌లోని క్వెట్టాలో కారు బాంబు పేలుడు, 8 మంది మృతి
క్వెట్టాలోని ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయం వెలుపల భారీ కారు బాంబు పేలుడు సంభవించింది
By Knakam Karthik Published on 30 Sept 2025 2:51 PM IST














