టాప్ స్టోరీస్ - Page 442
దిన ఫలాలు: నేడు ఈ రాశి వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు
సన్నిహితుల నుండి నూతన విషయాలు సేకరిస్తారు. గృహమునకు బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి....
By జ్యోత్స్న Published on 23 Aug 2025 6:20 AM IST
సూర్యకుమార్ యాదవ్‌లోని ఆ ప్రత్యేకతే భారత్‌ను ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలుపుతుంది
భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. సూర్యకుమార్ యాదవ్ నిర్భయమైన నాయకత్వంలో ప్రస్తుత టీ20 అంతర్జాతీయ జట్టు రాబోయే ఆసియా కప్‌ను...
By Medi Samrat Published on 22 Aug 2025 9:15 PM IST
చిరుతపై దాడి చేసిన వీధి కుక్క.. వీడియో వైరల్
మహారాష్ట్రలోని నాసిక్‌లో షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక వీధి కుక్క, చిరుతపులి మధ్య ఘర్షణ జరిగింది.
By Medi Samrat Published on 22 Aug 2025 8:44 PM IST
తెలుగు వ్యక్తి అయినా.. వారికి మద్దతు ఇవ్వలేము : సీఎం చంద్రబాబు
ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 22 Aug 2025 8:39 PM IST
గుడ్‌న్యూస్.. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్
ప్రజలకు సంక్షేమంతోపాటు పారదర్శకంగా కొత్త సాంకేతికతతో ఆగస్టు 25 నుంచి ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని వినియోగదారుల...
By Medi Samrat Published on 22 Aug 2025 8:00 PM IST
స్టాలిన్-4K రీరిలీజ్.. రిజల్ట్ ఇలా ఉంది
ఒకప్పుడు హిట్ సినిమాల రీరిలీజ్ కు మంచి రెస్పాన్స్ వస్తూ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో అనుకున్నంత స్పందన రీరిలీజ్ లకు రావడం లేదు.
By Medi Samrat Published on 22 Aug 2025 7:11 PM IST
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అమిత్ షా సంచలన ఆరోపణలు
ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది.
By Medi Samrat Published on 22 Aug 2025 6:14 PM IST
మహిళను నమ్మించి కోటి రూపాయల మోసం.. ఆరుగురు అమలు చేసిన ప్లాన్
హైదరాబాద్‌లో సైబర్ మోసానికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. పెట్టుబడి పెట్టండి అధిక రాబడి ఇస్తామని హామీ ఇచ్చి ఒక మహిళను మోసం చేశారు.
By Medi Samrat Published on 22 Aug 2025 6:03 PM IST
మేం అధికారంలోకి వచ్చాకే అవి క్లియర్ అయ్యేలా ఉన్నాయి: కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తా అని చెప్పిన కేసీఆర్..కనీసం వసతులు కల్పించలేదు..అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
By Knakam Karthik Published on 22 Aug 2025 5:46 PM IST
కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తీవ్ర సంచలనం సృష్టించిన బాలిక సహస్ర (12) హత్య కేసును పోలీసులు చేధించారు
By Knakam Karthik Published on 22 Aug 2025 5:15 PM IST
దారుణం.. భార్యను చంపి.. మృతదేహాన్ని ముక్కలు చేసి.. గుండెను గ్రామస్తులకు చూపిస్తూ..
పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురిలోని మేనాగురి ప్రాంతంలో ఒక భయానక సంఘటన జరిగింది.
By Medi Samrat Published on 22 Aug 2025 4:36 PM IST
ప్రతి సంవత్సరం డీఎస్సీ..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 22 Aug 2025 4:27 PM IST














