ఏపీలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల బదిలీ

రాష్ట్రంలో భారీగా అఖిల భారత సర్వీసు అధికారులను బదిలీ చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

By -  Medi Samrat
Published on : 9 Oct 2025 8:10 PM IST

ఏపీలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల బదిలీ

రాష్ట్రంలో భారీగా అఖిల భారత సర్వీసు అధికారులను బదిలీ చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు వారి వివ‌రాలు..

కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా చక్రధర్‌బాబు.

వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా మనజీర్‌ జిలానీ సామున్‌.

ఏపీపీఎస్సీ సెక్రటరీగా రవిసుభాష్‌.

ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీగా శివశంకర్‌ లోతేటి.

పౌరసరఫరాలశాఖ వైస్‌ ఛైర్మన్‌గా ఎస్‌.దిల్లీరావు.

ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా పి.రంజిత్‌బాషా.

హౌసింగ్‌ కార్పొరేషన్‌ వైస్‌ సీఎండీగా అరుణ్‌బాబు.

సీసీఎల్‌ఏ సెక్రటరీగా జె.వి.మురళి.

సీసీఎల్‌ఏ జాయింట్‌ సెక్రటరీగా టి.ఎస్‌.చేతన్‌.

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వైస్‌ ఛైర్మన్‌గా బి.నవ్య.

ఎయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్య.

ఐ అండ్‌ పీఆర్‌ డైరెక్టర్‌గా కె.ఎస్‌.విశ్వనాథన్‌.

పౌరసరఫరాలశాఖ డైరెక్టర్‌గా గోవిందరావు.

ఏపీ ఎస్సీ కమిషన్‌ సెక్రటరీగా ఎస్‌.చిన్న రాముడు.

ఏపీ ట్రాన్స్‌కో జేఎండీగా జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌.

బాపట్ల జాయింట్‌ కలెక్టర్‌గా ఎస్‌.ఎస్‌.భావన.

సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ సెక్రటరీగా సి.విష్ణుచరణ్‌.

వైద్యారోగ్యశాఖ డిప్యూటీ సెక్రటరీగా ఎస్‌.ఎస్‌.శోభిక.

ఏపీ మారీటైం బోర్డు సీఈవోగా అభిషేక్‌ కుమార్‌.

నంద్యాల జాయింట్‌ కలెక్టర్‌గా కొల్లాబత్తులు కార్తీక్‌.

పరిశ్రమలశాఖ డైరెక్టర్‌గా శుభమ్‌ బన్సల్‌.

ఏలూరు జాయింట్‌ కలెక్టర్‌గా అభిషేక్‌ గౌడ.

కర్నూలు జాయింట్‌ కలెక్టర్‌గా నూరుల్‌.

రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌గా రాహుల్‌ మీనా.

కాకినాడ జాయింట్‌ కలెక్టర్‌గా అపూర్వ భరత్‌.

శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా మౌర్య భరద్వాజ్‌.

గృహనిర్మాణశాఖ డిప్యూటీ సెక్రటరీగా సహదిత్‌ వెంకట్‌ త్రివినాగ్‌.

ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రత్యేక అధికారిగా కొమ్మిశెట్టి మురళీధర్‌.

లెథర్‌ ఇండస్ట్రీస్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ వైస్‌ ఛైర్మన్‌ & ఎండీగా ప్రసన్న వెంకటేశ్‌.

స్టెప్‌ కమిషనర్‌గా ఎస్‌.భరణి.

అల్లూరి జిల్లా జాయింట్‌ కలెక్టర్ గా తిరుమణి శ్రీపూజ

Next Story