టాప్ స్టోరీస్ - Page 441

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Ganesh Chaturthi, decorating, Ganesha mandapam, home
Ganesh Chaturthi: ఇంట్లో వినాయక మండపాన్ని ఇలా డెకరేట్‌ చేయండి

వినాయక చవితి వచ్చేస్తోంది. అందరూ ఈ పండుగ కోసం ఆసక్తి ఎదురుచూస్తూ ఉన్నారు. గణేష్‌ చతుర్థి రోజు మండపం డెకరేషన్‌ ఎంతో కీలకం.

By అంజి  Published on 23 Aug 2025 11:02 AM IST


Telangana govt, women police issues, Dy CM Bhatti Vikramarka, Telangana
మహిళా పోలీసుల సమస్యలు పరిష్కరిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి

మహిళా పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హామీ ఇచ్చారు.

By అంజి  Published on 23 Aug 2025 10:01 AM IST


student, stitche, attack, stray dogs, Kanpur, uttarpradesh
దారుణంగా దాడి చేసిన వీధి కుక్కలు.. విద్యార్థిని ముఖంపై 17 కుట్లు

కళాశాల నుండి ఇంటికి తిరిగి వస్తుండగా 21 ఏళ్ల బాలికపై వీధికుక్కలు దారుణంగా దాడి చేశాయి. ఈ దాడిలో ఆమె ముఖంపై లోతైన గాయాలు అయ్యాయి

By అంజి  Published on 23 Aug 2025 9:41 AM IST


Class 2 girl, locked overnight inside the school building, Odisha, Keonjhar district
కిటికీ గ్రిల్‌లో ఇరుక్కున్న తల.. రాత్రంతా స్కూల్‌లోనే.. 2వ తరగతి బాలికకు ఎదురైన భయానక ఘటన

ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న బాలిక గురువారం రాత్రి పాఠశాల భవనం లోపలే ఉండిపోయింది.

By అంజి  Published on 23 Aug 2025 8:43 AM IST


భారత్‌లో టిక్‌టాక్ అన్‌బ్లాక్ కాలేదు.. అవి పుకార్లే..!
భారత్‌లో టిక్‌టాక్ అన్‌బ్లాక్ కాలేదు.. అవి పుకార్లే..!

చైనీస్ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌ను భారత ప్రభుత్వం అన్‌బ్లాక్ చేయలేదు.

By Medi Samrat  Published on 23 Aug 2025 8:06 AM IST


Minister Srinivas, Pensions, APnews
'వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ పెన్షన్ ఆగదు'.. మంత్రి కొండపల్లి బిగ్‌ అప్‌డేట్‌

పెన్షన్లు తొలగిస్తున్నట్టు వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ఫ్‌ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరి...

By అంజి  Published on 23 Aug 2025 8:05 AM IST


Unauthorised Cables, Power Poles, Telangana High Court
విద్యుత్ స్తంభాలపై అనుమతి లేని కేబుల్స్‌ తొలగించండి: హైకోర్టు

నగరంలోని విద్యుత్ స్తంభాలపై అనుమతి లేకుండా ఉంచిన కేబుల్, ఇంటర్నెట్ వైర్లను తొలగించాలని తెలంగాణ హైకోర్టు శుక్రవారం TGSPDCL, ఇతర విద్యుత్ సంస్థలను...

By అంజి  Published on 23 Aug 2025 7:32 AM IST


అమెరికాలో ఘోర‌ బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి
అమెరికాలో ఘోర‌ బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి

నయాగరా జలపాతం నుండి న్యూయార్క్ నగరానికి తిరిగి వస్తున్న టూరిస్ట్ బస్సు శుక్రవారం (స్థానిక కాలమానం ప్రకారం) పెంబ్రోక్ సమీపంలోని I-90 హైవేపై ప్రమాదానికి...

By Medi Samrat  Published on 23 Aug 2025 7:07 AM IST


Senior Communist Leader, Suravaram Sudhakar Reddy, CPI, Telangana
సీపీఐ నేత సురవరం సుధాకర్‌ రెడ్డి కన్నుమూత

భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు.

By అంజి  Published on 23 Aug 2025 7:02 AM IST


BSF, Tradesman Recruitment 2025, 3588 Constable Posts
బీఎస్‌ఎఫ్‌లో 3,588 పోస్టులు.. నేడే చివరి తేదీ

బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)లో కానిస్టేబుల్‌ ట్రేడ్స్‌మన్ రిక్రూట్‌మెంట్ పోస్టుల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ.

By అంజి  Published on 23 Aug 2025 6:52 AM IST


రక్త పరీక్ష తర్వాత గిల్‌కు షాకిచ్చిన ఫిజియో.. ఆ టోర్నీలో ఆడ‌వ‌ద్ద‌ని సూచ‌న‌..!
రక్త పరీక్ష తర్వాత గిల్‌కు షాకిచ్చిన ఫిజియో.. ఆ టోర్నీలో ఆడ‌వ‌ద్ద‌ని సూచ‌న‌..!

ఆసియా కప్ 2025కి ముందు ప్రతిష్టాత్మక దేశీయ క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది.

By Medi Samrat  Published on 23 Aug 2025 6:50 AM IST


Free Pattadar Passbooks, Minister Satya Prasad, APnews
రైతులకు భారీ శుభవార్త.. ఉచితంగా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

రైతులకు ఉచితంగా పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వెల్లడించారు.

By అంజి  Published on 23 Aug 2025 6:36 AM IST


Share it