టాప్ స్టోరీస్ - Page 415
నేడు ఉద్యోగుల సమస్యలపై మంత్రుల బృందం సమావేశం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం జరగనుంది
By Knakam Karthik Published on 18 Oct 2025 8:09 AM IST
తెలంగాణలో 3 రోజులు వర్షాలు..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది
By Knakam Karthik Published on 18 Oct 2025 7:18 AM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 18 Oct 2025 7:03 AM IST
నేడు తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్
నేడు తెలంగాణ వ్యాప్తంగా బంద్‌కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి.
By Knakam Karthik Published on 18 Oct 2025 6:48 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.
By జ్యోత్స్న Published on 18 Oct 2025 6:38 AM IST
ఫిట్‌గా ఉంటే అతడు కూడా జట్టులో ఉండేవాడు : అగార్కర్
ఆస్ట్రేలియాలో వైట్-బాల్ టూర్ నుండి తనను తప్పించినందుకు భారత పేసర్ మహ్మద్ షమీ ఇటీవల బీసీసీఐ సెలెక్టర్లపై విమర్శలు గుప్పించాడు.
By Medi Samrat Published on 17 Oct 2025 9:30 PM IST
ఉలిక్కిపడ్డ సత్యసాయి జిల్లా
ఏపీలో ఉగ్రవాదుల కలకలం రేగింది.
By Medi Samrat Published on 17 Oct 2025 9:00 PM IST
అది నిజమని తేలితే.. మేమే సన్మానం చేస్తాం : గుడివాడ అమర్ నాథ్
వైజాగ్‌లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని టీడీపీ నేతలు అంటున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు.
By Medi Samrat Published on 17 Oct 2025 8:30 PM IST
షాకింగ్.. కన్న కూతురిని 27 ఏళ్లపాటు బందీగా ఉంచిన తల్లిదండ్రులు
దక్షిణ పోలాండ్‌లో ఓ మహిళను ఆమె తల్లిదండ్రులు 27 ఏళ్లపాటు బందీగా ఉంచారు.
By Medi Samrat Published on 17 Oct 2025 7:43 PM IST
Rain Alert : రేపు ఈ జిల్లాలలో భారీ వర్షాలు
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో శనివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని...
By Medi Samrat Published on 17 Oct 2025 6:59 PM IST
టీటీడీ పరకామణి చోరీ కేసు.. అధికారుల తీరుపై హైకోర్టు సీరియస్
తిరుమల పరకామణిలో జరిగిన చోరీ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
By Medi Samrat Published on 17 Oct 2025 6:35 PM IST
హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లకూడదు
హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లకూడదని బీజేపీ మహారాష్ట్ర ఎమ్మెల్యే గోపీచంద్ పదాల్కర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
By Medi Samrat Published on 17 Oct 2025 5:58 PM IST














