టాప్ స్టోరీస్ - Page 416
గిఫ్ట్‌ల విషయంలో గొడవ.. భార్య, అత్తని కత్తెరతో పొడిచి చంపిన వ్యక్తి
ఢిల్లీలోని రోహిణిలో జంట హత్యలు కలకలం రేపాయి. ఓ వ్యక్తి తన భార్యను, అత్తగారిని కత్తెరతో పొడిచి చంపిన ఘటన నగరాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
By అంజి Published on 31 Aug 2025 5:48 PM IST
భూముల రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్
తెలంగాణలో భూ భారతి చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ఈ సేవలు పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాయి.
By అంజి Published on 31 Aug 2025 5:00 PM IST
Telangana: స్కూల్‌లో 14 ఏళ్ల బాలుడు కుప్పకూలి మృతి
తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ బాయ్స్ యాకుత్‌పురాలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
By అంజి Published on 31 Aug 2025 4:21 PM IST
బీసీ రిజర్వేషన్లను బీఆర్‌ఎస్ అడ్డుకుంటోంది: సీఎం రేవంత్
విద్య, ఉపాధి, స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలు) 42% కోటా కల్పించేందుకు ఉద్దేశించిన కీలకమైన రిజర్వేషన్ బిల్లుల ఆమోదాన్ని
By అంజి Published on 31 Aug 2025 3:40 PM IST
వ్యాన్‌లో యువతిపై ఆరుగురు గ్యాంగ్ రేప్.. కేకలు పెడుతోందని చివరికి..
ఒడిశాలో మరో దారుణం జరిగింది. శుక్రవారం సాయంత్రం ఉడాల పోలీసు స్టేషన్ పరిధిలోని రాష్ట్ర రహదారిపై 21 ఏళ్ల యువతిపై ప్యాసింజర్ వ్యాన్‌లో ఆరుగురు వ్యక్తులు...
By అంజి Published on 31 Aug 2025 3:02 PM IST
'దమ్ముంటే ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేయాలి'.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధించే వరకు ఢిల్లీ నుండి తిరిగి రానని మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్) ఎలా ప్రతిజ్ఞ చేశారో గుర్తుచేసుకుంటూ..
By అంజి Published on 31 Aug 2025 2:30 PM IST
విషాదం.. క్యాన్సర్‌తో పోరాడుతూ మృతి చెందిన ప్రముఖ నటి
'పవిత్ర రిష్టా' నటి ప్రియా మరాఠే ఆగస్టు 31, 2025న ముంబైలో మరణించారు. గత ఏడాది కాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతోంది.
By అంజి Published on 31 Aug 2025 2:01 PM IST
రానున్న 48 గంటల్లో తెలంగాణలోని అన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన
తెలంగాణలోని అన్ని జిల్లాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 31 Aug 2025 1:30 PM IST
అందుకు కట్టుబడి ఉన్నాం..చైనా అధ్యక్షుడితో సమావేశంలో మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆదివారం టియాంజిన్‌లో సమావేశమయ్యారు.
By Knakam Karthik Published on 31 Aug 2025 12:30 PM IST
Andrapradesh: మహిళలకు ఫ్రీ జర్నీపై మరో గుడ్‌న్యూస్
స్త్రీ శక్తి పథకంపై మరో గుడ్‌న్యూస్ చెప్పింది
By Knakam Karthik Published on 31 Aug 2025 11:41 AM IST
Telangana: ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల
ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
By Knakam Karthik Published on 31 Aug 2025 11:05 AM IST
కేసీఆర్ అనుమతితోనే బ్యారేజీల నిర్మాణం..కాళేశ్వరం రిపోర్టులో కీలక అంశాలు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీల పూర్తి నిర్మాణం కేసీఆర్ అనుమతితోనే జరిగాయి..అని పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొంది.
By Knakam Karthik Published on 31 Aug 2025 10:51 AM IST














