టాప్ స్టోరీస్ - Page 414
అమరావతిలో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ఉత్తర్వులు
అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 1 Sept 2025 1:53 PM IST
పైరసీపై పోలీసుల యాక్షన్..ఐబొమ్మ సహా 65 వెబ్‌సైట్లపై కేసులు
తెలుగు సినిమాలను అక్రమంగా అప్‌లోడ్ చేసి పంపిణీ చేసే వెబ్‌సైట్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు
By Knakam Karthik Published on 1 Sept 2025 1:06 PM IST
నేడు, రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు కేటీఆర్ పిలుపు..ఎందుకంటే?
కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్రలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ, రేపు రెండ్రోజుల పాటు ధర్నాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
By Knakam Karthik Published on 1 Sept 2025 12:25 PM IST
బీజేపీ వాదన నిజమైంది..బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతికి పూర్తి బాధ్యత బీఆర్‌ఎస్‌పైనే ఉంది..అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 1 Sept 2025 12:14 PM IST
Telangana: డ్యూటీ టైమ్‌లో.. ఆర్టీసీ డ్రైవర్లు ఫోన్లు వాడటంపై నిషేధం!
బస్సు ప్రమాదాలను నివారించేందుకు డ్రైవర్లు విధుల్లో ఫోన్ వాడకుండా నిషేధం విధించాలని ఆర్టీసీ నిర్ణయించింది.
By అంజి Published on 1 Sept 2025 12:08 PM IST
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం..600 మందికిపైగా మృతి
తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో రాత్రిపూట సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా కనీసం 622 మంది మరణించగా, కనీసం 400 మంది గాయపడ్డారని తాలిబన్ల ఆధ్వర్యంలోని...
By Knakam Karthik Published on 1 Sept 2025 11:57 AM IST
ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి వద్దు..మానవాళికే ముప్పు: మోదీ
షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని ఉగ్రవాదంపై స్పష్టమైన సందేశాన్ని అందించారు
By Knakam Karthik Published on 1 Sept 2025 11:50 AM IST
ఆ కేసులో తెలంగాణ సర్కార్‌కు ఊరట..సుప్రీంకోర్టు సంచలన తీర్పు
తెలంగాణలో స్థానికత రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
By Knakam Karthik Published on 1 Sept 2025 11:41 AM IST
యూపీఐ వాడుతున్నారా? ఈ విషయం మీకు తెలుసా?
పేమెంట్లు చేయడానికి మీరు యూపీఐని ఉపయోగిస్తున్నారా? అయితే దీని వల్ల మీ ఖర్చులు మీ ఊహకు మించి పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
By అంజి Published on 1 Sept 2025 11:13 AM IST
ఒకే ఫ్రేమ్‌లో మోదీ, పుతిన్, జిన్‌పింగ్.. యూఎస్‌కు బిగ్ వార్నింగ్.. సెక్యూరిటీ గార్డ్‌లా పాక్ పీఎం!
చైనాలోని టియాన్‌జిన్ వేదికగా జరుగుతున్న ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌తో కలవడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు
By అంజి Published on 1 Sept 2025 10:24 AM IST
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అడ్డాకుల మండలం కాటవరం స్టేజీ సమీపంలోని..
By అంజి Published on 1 Sept 2025 9:45 AM IST
పీజీ హాస్టల్‌లో యువతిపై దొంగ లైంగిక దాడి.. ఆపై నగదు దోచుకుని.. సీసీ కెమెరాలో రికార్డ్
బెంగళూరులోని సుద్దగుంటెపాల్య పోలీస్ స్టేషన్ పరిధిలోని పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహంలో శుక్రవారం ఒక మహిళపై ఒక చొరబాటుదారుడు లైంగిక వేధింపులకు...
By అంజి Published on 1 Sept 2025 9:26 AM IST














