టాప్ స్టోరీస్ - Page 413
షాకింగ్ నిర్ణయం తీసుకున్న దర్శకుడు వెట్రిమారన్
దర్శకుడు వెట్రిమారన్ తమిళ సినిమా రంగంలో మంచి దర్శకులలో ఒకరు. మంచి టేకింగ్‌కు ప్రసిద్ధి చెందారు.
By Medi Samrat Published on 1 Sept 2025 6:37 PM IST
Telangana: పాఠశాల విద్యార్థుల కోసం డిజిటల్ లెర్నింగ్ మాడ్యూల్ విడుదల
రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల కోసం డిజిటల్ లెర్నింగ్ మాడ్యూల్‌ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.
By Knakam Karthik Published on 1 Sept 2025 6:00 PM IST
నాపై కుట్రలు చేసినా భరించా..హరీశ్‌రావుపై ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్
కాళేశ్వరం వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 1 Sept 2025 5:33 PM IST
12 ఏళ్ల పాటూ కలిసే.. వీడ్కోలు పలికిన వెంకటేష్
నటుడు విక్టరీ వెంకటేశ్ ఎమోషనల్ పోస్టు పెట్టారు. తన పెంపుడు శునకం మరణించడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
By Medi Samrat Published on 1 Sept 2025 5:15 PM IST
హైదరాబాద్‌లో ఒంటరిగా ఉన్న పిల్లలను కిడ్నాప్ చేసే ముఠా అరెస్ట్
హైదరాబాద్‌లో చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు
By Knakam Karthik Published on 1 Sept 2025 4:45 PM IST
విశాఖ సింహాద్రి అప్పన్న ఆలయంలో దొంగతనం
విశాఖ సింహాద్రి అప్పన్న ఉద్యోగులు చేతివాటానికి పాల్పడ్డారు. హుండీ లెక్కింపులో ఇద్దరు ఉద్యోగులు డబ్బులు కొట్టేశారు
By Medi Samrat Published on 1 Sept 2025 4:30 PM IST
ఎజెండా, జెండా లేకుండా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అంతా మద్దతు ఇవ్వాలి: సీఎం రేవంత్
ఇండియా కూటమి ఆలోచనను జస్టిస్ సుదర్శన్ రెడ్డి గౌరవించి ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దిగారు..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 1 Sept 2025 3:42 PM IST
డబుల్ ఇంజిన్ సర్కార్ 6 నెలల్లో కూలిపోతుంది: ఖర్గే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 1 Sept 2025 2:47 PM IST
Video: హైదరాబాద్‌లో బీభత్సం.. ఫ్యాషన్ సిటీ మాల్‌లోకి దూసుకెళ్లిన కారు
హైదరాబాద్ నగరంలో కారు బీభత్సం సృష్టించింది. పేట్ బషీరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ వద్ద సోమవారం వేగంగా వచ్చిన కారు ఫ్యాషన్
By అంజి Published on 1 Sept 2025 2:47 PM IST
ఉక్రెయిన్‌లో శాశ్వత శాంతి కోసం వేగంగా కృషి చేయాలి..పుతిన్‌తో మీటింగ్‌లో మోదీ
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్‌లతో సోమవారం భేటీ అయ్యారు.
By Knakam Karthik Published on 1 Sept 2025 2:10 PM IST
అమరావతిలో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ఉత్తర్వులు
అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 1 Sept 2025 1:53 PM IST
పైరసీపై పోలీసుల యాక్షన్..ఐబొమ్మ సహా 65 వెబ్‌సైట్లపై కేసులు
తెలుగు సినిమాలను అక్రమంగా అప్‌లోడ్ చేసి పంపిణీ చేసే వెబ్‌సైట్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు
By Knakam Karthik Published on 1 Sept 2025 1:06 PM IST














