టాప్ స్టోరీస్ - Page 412
ఆ కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం: సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ వరదలతో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయించారు.
By అంజి Published on 2 Sept 2025 6:53 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు నూతన అవకాశాలు
నిరుద్యోగులకు నూతన అవకాశములు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహంగా సాగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సోదరులతో పాత విషయాల గురించి...
By జ్యోత్స్న Published on 2 Sept 2025 6:36 AM IST
సెప్టెంబర్ 5 వరకూ వర్షాలు
సెప్టెంబర్ 1- 5 మధ్య ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది
By Medi Samrat Published on 1 Sept 2025 9:15 PM IST
కేసీఆర్‌పై నిందలు ఎవరి వల్ల వస్తున్నాయ్: కల్వకుంట్ల కవిత
బీఆర్‌ఎస్ ముఖ్యనేతలు, మాజీ మంత్రి హరీష్‌రావుపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 1 Sept 2025 8:45 PM IST
రివ్యూలు పాజిటివ్ గా వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం..
దాదాపు 5 సంవత్సరాల తర్వాత నారా రోహిత్ నటించిన తాజా చిత్రం 'సుందరకాండ'. ఈ సినిమా తనకు పెద్ద బ్రేక్ ఇస్తుందని నారా రోహిత్ భావించాడు
By Medi Samrat Published on 1 Sept 2025 8:30 PM IST
కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పష్టత ఇవ్వాలి: అక్బరుద్దీన్ ఒవైసీ
తెలంగాణ అసెంబ్లీలో ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో క్లారిటీని...
By Medi Samrat Published on 1 Sept 2025 8:04 PM IST
వీళ్లు ఇప్పుడే ఇలా చేస్తే.. రేపు సినిమాలో ఎన్ని చేస్తారు: సరోజ్ కుమార్
బండి సరోజ్ కుమార్.. అద్భుతమైన ట్యాలెంట్ ఉన్న ఆల్ రౌండర్. అతడి సినిమాలు చాలా కొత్తగా ఉంటాయి.
By Medi Samrat Published on 1 Sept 2025 8:01 PM IST
బతుకమ్మ పండుగ వేడుకల షెడ్యూల్ వచ్చేసింది
తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది.
By Medi Samrat Published on 1 Sept 2025 7:45 PM IST
వైఎస్ఆర్ వర్ధంతి వేళ జగన్‌పై షర్మిల కౌంటర్లు
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 1 Sept 2025 7:13 PM IST
Rain Alert : రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఈశాన్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న మయన్మార్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ...
By Medi Samrat Published on 1 Sept 2025 7:07 PM IST
షాకింగ్ నిర్ణయం తీసుకున్న దర్శకుడు వెట్రిమారన్
దర్శకుడు వెట్రిమారన్ తమిళ సినిమా రంగంలో మంచి దర్శకులలో ఒకరు. మంచి టేకింగ్‌కు ప్రసిద్ధి చెందారు.
By Medi Samrat Published on 1 Sept 2025 6:37 PM IST
Telangana: పాఠశాల విద్యార్థుల కోసం డిజిటల్ లెర్నింగ్ మాడ్యూల్ విడుదల
రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల కోసం డిజిటల్ లెర్నింగ్ మాడ్యూల్‌ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.
By Knakam Karthik Published on 1 Sept 2025 6:00 PM IST














