Video: తెలంగాణ బంద్‌లో ఉద్రిక్తత..పెట్రోల్ బంక్‌పై దాడి
హైదరాబాద్: 42 శాతం రిజర్వేషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు చేపట్టిన తెలంగాణ బంద్ కొనసాగుతుంది. అయితే నగరంలోని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ పరిధిలోని ఓ పెట్రోల్ బంక్‌పై బీసీ సంఘాల నాయకులు దాడి చేశారు. బీసీ బంద్ నేపథ్యంలో తెరిచిన ఉన్న పెట్రోల్ బంక్‌పై దాడికి పాల్పడ్డారు. అక్కడున్న సామాగ్రిని ధ్వంసం చేశారు.