టాప్ స్టోరీస్ - Page 405
కేటీఆర్‌పై కవిత బాణం హరీశ్‌పైకి ఎందుకు మళ్లింది: టీపీసీసీ చీఫ్
బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత కామెంట్స్‌పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు
By Knakam Karthik Published on 3 Sept 2025 3:34 PM IST
దారుణం..ప్రభుత్వ ఆస్పత్రి పిల్లల వార్డులో ఎలుక కరిచి శిశువు మృతి
ఇండోర్‌లోని అతిపెద్ద ప్రభుత్వ హాస్పిటల్‌లో ఒకటైన పీడియాట్రిక్ సర్జరీ వార్డులో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 3 Sept 2025 3:07 PM IST
ఫేక్ ప్రచారంతో విష విత్తనాలు జల్లుతున్నారు
అన్ని విషయాల్లోనూ ఫేక్ ప్రచారం చేస్తున్న వైసీపీ.. ఎరువుల విషయంలోనూ అదే తరహా దుష్ప్రచారాన్ని చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
By Medi Samrat Published on 3 Sept 2025 2:45 PM IST
పైకి చాక్లెట్ కవర్, లోపల రూ.54 కోట్ల విలువైన కొకైన్
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు.
By Knakam Karthik Published on 3 Sept 2025 1:57 PM IST
భర్త వివాహేతర సంబంధం.. 28 ఏళ్ల మహిళ ఆత్మహత్య
బెంగళూరులో పూజశ్రీ అనే 28 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుంది. వరకట్న వేధింపులు, ఆమె భర్త వివాహేతర సంబంధం కారణంగా ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 3 Sept 2025 1:30 PM IST
కాళేశ్వరం కమిషన్ నివేదికపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు...
By Knakam Karthik Published on 3 Sept 2025 1:19 PM IST
హరీశ్ రావు ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్: కవిత
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హరీశ్ రావు ఒకే ఫ్లైట్‌లో జర్నీ చేసినప్పుడు తనపై కుట్రలు ప్రారంభం అయ్యాయి..అని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 3 Sept 2025 12:31 PM IST
హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో మహిళపై అత్యాచారం..సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి 20 ఏళ్ల జైలు శిక్ష
పెళ్లి పేరుతో నమ్మించి మహిళపై అత్యాచారం చేసి మోసం చేసిన కేసులో 42 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ స్వాగత్ కుమార్ భోయ్‌కు రంగారెడ్డి జిల్లాలోని స్థానిక కోర్టు...
By Knakam Karthik Published on 3 Sept 2025 12:09 PM IST
'రోజూ ఓ స్పూను సోంపు నమలండి'.. ఇది తెలిస్తే అస్సలు వదలరు!
స్నేహితులతో, బంధు మిత్రులతో కలిసి ఎప్పుడైనా రెస్టారెంట్‌కి వెళ్తే చివరల్లో బిల్లుతో పాటు సోంపు కూడా ఇస్తుంటారు.
By అంజి Published on 3 Sept 2025 12:08 PM IST
స్కూల్‌లో టేబుల్‌పై పడుకుని విద్యార్థులతో మసాజ్ చేయించుకున్న హెడ్‌మాస్టర్
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో తరగతి గదిలో పిల్లలు తమ ప్రధానోపాధ్యాయురాలి కాళ్ళను నొక్కుతున్నట్లు చూపించే వీడియో వైరల్‌గా మారింది.
By Knakam Karthik Published on 3 Sept 2025 11:33 AM IST
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటులో మరో ముందడుగు
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు దిశగా మరో ముందడుగు పడింది.
By Knakam Karthik Published on 3 Sept 2025 11:20 AM IST
సిల్ట్ క్యాచ్ పిట్‌లో మహిళ మృతదేహం లభ్యం.. హత్యగా అనుమానం
చెన్నైలోని చూలైమేడులో రోడ్డు పక్కన ఉన్న సిల్ట్ క్యాచ్ పిట్ దగ్గర ఒక మహిళ మృతదేహం కనిపించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
By అంజి Published on 3 Sept 2025 11:03 AM IST














