టాప్ స్టోరీస్ - Page 404
దేశ ప్రజలకు కేంద్రం తీపికబురు..జీఎస్టీలో భారీ సంస్కరణలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను నిర్మాణంలో భారీ సంస్కరణలు ఆమోదించబడ్డాయి
By Knakam Karthik Published on 4 Sept 2025 6:45 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి
విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి.
By జ్యోత్స్న Published on 4 Sept 2025 6:29 AM IST
భారత్‌ను టార్గెట్ చేయడం తప్పు.. ట్రంప్‌పై విమర్శలు
రష్యా-ఉక్రెయిన్ వివాదంలో శాంతి స్థాపనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాశకు గురైనందుకు అమెరికా భారత్‌పై నిందలు వేయడం మానుకోవాలని అమెరికా వ్యూహాత్మక...
By Medi Samrat Published on 3 Sept 2025 9:15 PM IST
బ్యాడ్ ఫీల్డింగ్‌లో వారే టాప్.. పాక్ పరిస్థితి అధ్వాన్నం..!
పాకిస్థాన్ ఫీల్డింగ్‌ను ఎప్పుడూ ఎగతాళి చేస్తూనే ఉంటారు ఫ్యాన్స్.
By Medi Samrat Published on 3 Sept 2025 8:36 PM IST
ఏసీబీకి చిక్కిన మరో ఇద్దరు అవినీతి అధికారులు
లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ప్రభుత్వ అధికారులను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) సెప్టెంబర్ 3 బుధవారం నాడు అరెస్టు చేసింది.
By Medi Samrat Published on 3 Sept 2025 8:00 PM IST
భారత్ నుంచి అమెరికా ఎంత సంపాదిస్తుందో తెలుసా.? ట్రంప్ వాదన తప్పంటున్న షాకింగ్ నివేదిక..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలను విధించారు.
By Medi Samrat Published on 3 Sept 2025 7:20 PM IST
రేపు ఏపీలోని ఈ జిల్లాలలో వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలోని తీవ్రఅల్పపీడనం ఉత్తర ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు
By Medi Samrat Published on 3 Sept 2025 6:37 PM IST
ఆదాయార్జన ఆధారంగా పంచాయతీల కేటగిరీ..సీఎం కీలక నిర్ణయం
స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్ధిక సాయంతో పాటు సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం ద్వారా వేగంగా అభివృద్ధి సాధించడంపై...
By Knakam Karthik Published on 3 Sept 2025 6:00 PM IST
ఇంటి ముంగిటకే చేనేత వస్త్రాలు.. ఈ కామర్స్‌లో ఆప్కో అమ్మకాల జోరు
సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాకతో చేనేతకు మహర్దశ ప్రారంభమైంది.
By Medi Samrat Published on 3 Sept 2025 5:43 PM IST
అలాంటి కేసీఆర్‌పైనే సీబీఐ ఎంక్వయిరీ వేస్తారా?: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ పాలన..ఎన్నికల ముందు హామీల జాతర, ఎన్నికల తర్వాత చెప్పుల జాతర అన్నట్లుగా ఉంది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
By Knakam Karthik Published on 3 Sept 2025 5:20 PM IST
రేపు ఏపీ కేబినెట్ భేటీ..రూ.53,922 కోట్ల మేర పెట్టుబడులకు ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది.
By Knakam Karthik Published on 3 Sept 2025 4:30 PM IST
అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని : మంత్రి నారాయణ
అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని అని మరోసారి స్పష్టం చేసారు మంత్రి నారాయణ..
By Medi Samrat Published on 3 Sept 2025 3:48 PM IST














