టాప్ స్టోరీస్ - Page 393
ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. ప్రతిపక్ష అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి ఎంఐఎం మద్ధతు
రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) మద్దతు ఇస్తుందని...
By అంజి Published on 7 Sept 2025 9:21 AM IST
దక్షిణ కొరియా వెళ్లేందుకు సిద్ధమవుతున్న ట్రంప్.. ఆ ఇద్దరు నేతలతో భేటీ అవుతారా.?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్‌లో దక్షిణ కొరియాలో పర్యటించే అవకాశం ఉంది.
By Medi Samrat Published on 7 Sept 2025 9:17 AM IST
గ్రామీణ బ్యాంకుల్లో 13,217 పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి
భారతదేశంలో గ్రామీణ ఆర్థికాభివృద్ధి కోసం స్థాపించబడిన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs), సాధారణ ప్రజలకు సులభంగా బ్యాంకింగ్ సేవలను అందించడంలో కీలక...
By అంజి Published on 7 Sept 2025 8:48 AM IST
'సంపదను సృష్టించండి, సమాజానికి సేవ చేయండి'.. యువ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు
యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి సత్తా చాటాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
By అంజి Published on 7 Sept 2025 8:09 AM IST
భక్తులతో కలిసి సామాన్యుడిలా గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న సీఎం రేవంత్
ఎలాంటి హంగూ ఆర్భాటం లేదు. ఎప్పుడూ ఉండే భద్రతా సిబ్బంది కూడా లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సామాన్యుడిలా ట్యాంక్‌బండ్ వచ్చి భక్తుల మధ్య చేరిపోయి..
By అంజి Published on 7 Sept 2025 7:36 AM IST
చంద్ర గ్రహణాన్ని నేరుగా చూడొచ్చా?
నేడు రాత్రి ఆకాశంలో అద్భుతం జరగనుంది. పౌర్ణమి వేళ సూర్య, చంద్రులు, భూమి ఒకే సరళ రేఖలోకి రానున్నారు. దీంతో చంద్రగ్రహణం ఏర్పడనుంది.
By అంజి Published on 7 Sept 2025 7:23 AM IST
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ...
By అంజి Published on 7 Sept 2025 6:58 AM IST
విషాదం.. ఆడుకుంటుండగా కుప్పకూలి... 10 ఏళ్ల బాలుడు మృతి
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పదేళ్ల బాలుడు ఆడుతూ కుప్పకూలి గుండెపోటుతో మరణించాడు.
By అంజి Published on 7 Sept 2025 6:36 AM IST
వార ఫలాలు: తేది 07-09-2025 నుంచి 13-09-2025 వరకు
వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మిత్రుల నుండి శుభవార్త అందుతాయి. కీలక వ్యవహారాలు అవరోధాలు తొలగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో...
By జ్యోత్స్న Published on 7 Sept 2025 6:23 AM IST
గూస్‌బంప్స్ తెప్పించారు.. ఆ హీరోయిన్ సినిమాను పొగిడిన సమంత..!
ప్రస్తుతం మలయాళ చిత్రం 'లోకా చాప్టర్ 1' థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాపై పలువురు సినీ తారలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
By Medi Samrat Published on 6 Sept 2025 9:19 PM IST
భారత్‌లో సుదీర్ఘ చంద్రగ్రహణం.. ఎరుపెక్కిన చంద్రుడిని ఎప్పుడు చూడొచ్చంటే..
ఈ సంవత్సరం సుదీర్ఘ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న భారతదేశంలో కనిపిస్తుంది.
By Medi Samrat Published on 6 Sept 2025 8:36 PM IST
అక్టోబర్ మొదటి వారంలో ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం భారీ కానుక..!
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు పెద్ద కానుక ఇవ్వబోతోంది.
By Medi Samrat Published on 6 Sept 2025 8:21 PM IST














