టాప్ స్టోరీస్ - Page 321
ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన ఏర్పాట్లపై.. సీఎం చంద్రబాబు, పవన్ సమీక్ష
అక్టోబర్ 16న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీశైలం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్...
By అంజి Published on 29 Sept 2025 9:04 AM IST
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య కేసు.. 8 మంది అరెస్ట్
ఆదిలాబాద్‌కు చెందిన 19 ఏళ్ల బి.టెక్ విద్యార్థి సాయితేజ.. తోటివారు, బయటి వ్యక్తుల వేధింపుల కారణంగా హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న కేసులో ..
By అంజి Published on 29 Sept 2025 8:17 AM IST
ఆసియా కప్ ఛాంపియన్ టీమిండియాకు బీసీసీఐ రూ.21 కోట్ల ప్రైజ్ మనీ
ఆసియా కప్ విజేత భారత క్రికెట్ జట్టు మరియు దాని సహాయక సిబ్బందికి ఇటీవల ముగిసిన టోర్నమెంట్‌లో అజేయంగా రాణించినందుకు..
By అంజి Published on 29 Sept 2025 7:51 AM IST
ఏపీలో విద్యుత్ ఛార్జీల తగ్గింపు.. యూనిట్‌కు ఎంతంటే?
ఏపీ విద్యుత్ నియంత్రణ కమిషన్ (APERC) ఆదేశాల మేరకు విద్యుత్ ఛార్జీని యూనిట్‌కు 13 పైసలు తగ్గిస్తున్నట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదివారం...
By అంజి Published on 29 Sept 2025 7:31 AM IST
నిరుపేదలకు అన్యాయం చేయం.. వారందరికీ ఇళ్లు ఇస్తాం: సీఎం రేవంత్
వాతావరణంలో వస్తున్న విపరీత మార్పులు, భవిష్యత్తు విపత్తులను తట్టుకునేలా హైదరాబాద్ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ..
By అంజి Published on 29 Sept 2025 7:19 AM IST
Asia Cup: పాకిస్తాన్‌కు తెలుగోడి దెబ్బ.. భారత్‌ను గెలిపించిన తిలక్
ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌ను టీమిండియా మట్టి కరిపించి తొమ్మిదోసారి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.
By అంజి Published on 29 Sept 2025 7:03 AM IST
Asia Cup: ట్రోఫీ లేకుండానే సెలబ్రేట్ చేసుకున్న టీమిండియా
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన క్రీడా మైదానంలో అత్యంత విచిత్రమైన దృశ్యం చోటు చేసుకుంది.
By అంజి Published on 29 Sept 2025 6:40 AM IST
నేడు ఈ రాశి వారికి రుణదాతల నుండి ఒత్తిడి.. అప్రమత్తత అవసరం
చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి....
By జ్యోత్స్న Published on 29 Sept 2025 6:20 AM IST
దక్షిణ కొరియాలో ఏపీ మంత్రుల బృందం పర్యటన
అమరావతితో పాటు రాష్ట్రంలో సుస్థిర నగరాల అభివృద్ధి, రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి దక్షిణ కొరియాలో...
By Knakam Karthik Published on 28 Sept 2025 9:20 PM IST
రాష్ట్రంలో మొట్టమొదటి పూర్తి సోలార్‌శక్తి గ్రామంగా సీఎం రేవంత్‌రెడ్డి ఊరు
దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సౌరశక్తితో కూడిన గ్రామం తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలోని కొండారెడ్డి పల్లి అని ప్రభుత్వం ప్రకటించింది
By Knakam Karthik Published on 28 Sept 2025 8:26 PM IST
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా దేశీయ స్టార్ ఆటగాడు మిథున్ మన్హాస్ నియమితులయ్యారు.
By Knakam Karthik Published on 28 Sept 2025 7:40 PM IST
Video: జ్వరంతో బాధపడుతోన్న డిప్యూటీ సీఎం పవన్‌కు సీఎం చంద్రబాబు పరామర్శ
తీవ్ర జ్వరంతో బాధపడుతోన్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు.
By Knakam Karthik Published on 28 Sept 2025 6:20 PM IST














