టాప్ స్టోరీస్ - Page 320
మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, మా నోటి కాడి ముద్ద లాగొద్దు: పొన్నం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఎవరికీ అన్యాయం జరగదు..అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
By Knakam Karthik Published on 29 Sept 2025 1:09 PM IST
ఆన్‌లైన్ బెట్టింగ్స్ కేసు..క్రికెటర్లు, నటుల ఆస్తులను జప్తు చేయనున్న ఈడీ
కొంతమంది క్రికెటర్లు మరియు నటులకు చెందిన అనేక కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేయనుంది.
By Knakam Karthik Published on 29 Sept 2025 12:49 PM IST
'కార్మికుల 6 నెలల జీతాలు ఎక్కడా?'.. కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీసిన హరీష్‌రావు
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలు, హాస్టళ్లలో పని చేస్తున్న డైలీవేజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు 6 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం...
By అంజి Published on 29 Sept 2025 12:45 PM IST
ఎల్‌జీ కంపెనీ ప్రతినిధులతో ఏపీ మంత్రుల బృందం భేటీ
ఏపీ మంత్రుల బృందం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యటిస్తోంది.
By Knakam Karthik Published on 29 Sept 2025 12:00 PM IST
గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బిగ్ రిలీఫ్
ఎల్‌పీజీ సిలిండర్ కంపెనీ/ డీలర్‌తో ఇబ్బందులు ఉంటే వేరే కంపెనీకి పోర్ట్ అయ్యే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది.
By అంజి Published on 29 Sept 2025 12:00 PM IST
10 వేల మందితో మహాబతుకమ్మ..దద్దరిల్లనున్న సరూర్‌నగర్ స్టేడియం
బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గిన్నిస్ రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమైంది.
By Knakam Karthik Published on 29 Sept 2025 11:10 AM IST
యువతిపై ముగ్గురు గ్యాంగ్ రేప్.. కారులో బంధించి.. ఆపై వీడియో తీసి..
హర్యానాలోని పానిపట్‌లో దారుణం జరిగింది. 25 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన ఓ ముఠా.. ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు
By అంజి Published on 29 Sept 2025 11:01 AM IST
పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా..అమల్లోకి ఎన్నికల కోడ్
తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది
By Knakam Karthik Published on 29 Sept 2025 10:52 AM IST
హైదరాబాద్ వాసులకు శుభవార్త..రూ.5కే బ్రేక్‌ఫాస్ట్ ప్రారంభం
హైదరాబాద్ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది
By Knakam Karthik Published on 29 Sept 2025 10:39 AM IST
వాట్సాప్‌కు పోటీగా స్వదేశీ Arattai.. మీరు ట్రై చేశారా?
భారతదేశపు స్వదేశీ మెసేజింగ్ అప్లికేషన్, అరట్టై, యాప్ స్టోర్లలో వాట్సాప్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంది.
By అంజి Published on 29 Sept 2025 10:00 AM IST
ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన ఏర్పాట్లపై.. సీఎం చంద్రబాబు, పవన్ సమీక్ష
అక్టోబర్ 16న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీశైలం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్...
By అంజి Published on 29 Sept 2025 9:04 AM IST
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య కేసు.. 8 మంది అరెస్ట్
ఆదిలాబాద్‌కు చెందిన 19 ఏళ్ల బి.టెక్ విద్యార్థి సాయితేజ.. తోటివారు, బయటి వ్యక్తుల వేధింపుల కారణంగా హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న కేసులో ..
By అంజి Published on 29 Sept 2025 8:17 AM IST














