టాప్ స్టోరీస్ - Page 312
35 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్న 75 ఏళ్ల వ్యక్తి.. తర్వాతి రోజు ఉదయం శవమై..
75 ఏళ్ల సంగ్రూరామ్ అనే వ్యక్తి, తన వయసులో సగం కంటే తక్కువ వయసున్న స్త్రీని వివాహం చేసుకున్నాడు. సంవత్సరాల ఏకాంత జీవితం తర్వాత తోడు కోసం ఆశపడ్డాడు.
By Medi Samrat Published on 1 Oct 2025 4:40 PM IST
కాంతారా చాఫ్టర్ 1 : ఒక టికెట్ కొంటే మరొకటి ఉచితం
కాంతార చాప్టర్ 1 రేపు థియేటర్లలో విడుదలవుతోంది. అన్ని ప్రాంతాలలో అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
By Medi Samrat Published on 1 Oct 2025 4:10 PM IST
రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్‌తో పట్టుబడ్డ బాలీవుడ్ నటుడు
2019లో విడుదలైన చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో చిన్న పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మ సోమవారం చెన్నై విమానాశ్రయంలో రూ. 40 కోట్ల విలువైన...
By Medi Samrat Published on 1 Oct 2025 3:30 PM IST
ఏపీ, తెలంగాణకు మళ్ళీ పొంచి ఉన్న వరుణుడి ముప్పు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రానున్న రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ...
By Medi Samrat Published on 1 Oct 2025 2:50 PM IST
సెప్టిక్ ట్యాంక్‌లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు కార్మికులు
కేరళ రాష్ట్రంలో ముగ్గురు కార్మికులు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయారు.
By Medi Samrat Published on 1 Oct 2025 2:20 PM IST
పండగవేళ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్..డీఏకు కేంద్రం ఆమోదం!
కేంద్ర సర్కారు ఉద్యోగులు, పెన్షనర్ల Dearness Allowance (DA) పెంపు కోసం కేంద్ర కేబినెట్ సమావేశం ఈ రోజు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
By Knakam Karthik Published on 1 Oct 2025 1:46 PM IST
అక్కినేని నాగార్జున పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు
సినీ నటుడు అక్కినేని నాగార్జున పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది
By Knakam Karthik Published on 1 Oct 2025 1:36 PM IST
రానున్న 3 గంటలు జాగ్రత్త..ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 1 Oct 2025 1:26 PM IST
35 ఏళ్ల మహిళతో 75 ఏళ్ల వృద్ధుడి వివాహం..మరుసటి ఉదయమే మృతి
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో 75 ఏళ్ల వృద్ధుడు 35 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్న తర్వాత ఉదయం ఊహించని విధంగా మరణించాడు.
By Knakam Karthik Published on 1 Oct 2025 1:11 PM IST
అమెరికాలో మళ్లీ ప్రభుత్వం షట్‌డౌన్, ఆరేళ్ల తర్వాత ఫెడరల్ నిలిపివేత సంక్షోభం
దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత అమెరికా మరోసారి ఫెడరల్ ప్రభుత్వం షట్‌డౌన్‌కు చేరుకుంది.
By Knakam Karthik Published on 1 Oct 2025 12:20 PM IST
లోకల్ ఎన్నికలు ఫస్ట్ ఛాలెంజ్..డీజీపీగా బాధ్యతలు చేపట్టిన శివధర్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.
By Knakam Karthik Published on 1 Oct 2025 11:42 AM IST
వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 1 Oct 2025 11:12 AM IST














