టాప్ స్టోరీస్ - Page 311

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Stick fight, Devaragattu, Kurnool district, 100 people injured, APnews
దేవరగట్టులో కర్రల సమరం.. 100 మందికిపైగా గాయాలు.. పలువురి పరిస్థితి విషమం

కర్నూలు జిల్లా హోళగుంద మండడలం దేవరగట్టులో దసరా ఉత్సవాల్లో భాగంగా జరిగిన బన్నీ ఉత్సవంలో 2 లక్షల మంది వరకు పాల్గొన్నట్టు తెలుస్తోంది.

By అంజి  Published on 3 Oct 2025 6:39 AM IST

horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం

స్థిరస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి....

By అంజి  Published on 3 Oct 2025 6:12 AM IST

ఆయ‌నే రిచ్ హీరో.. నికర సంపద ఎంతంటే..?
ఆయ‌నే రిచ్ హీరో.. నికర సంపద ఎంతంటే..?

షారుఖ్ ఖాన్ బిలియనీర్ అయ్యాడు. సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి 33 ఏళ్లు దాట‌గా.. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నికర సంపద ఇప్పుడు 1.4 బిలియన్ డాలర్లు అంటే...

By Medi Samrat  Published on 1 Oct 2025 9:20 PM IST

ఈ నెల 4న ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు అకౌంట్ల‌లో డ‌బ్బులు జ‌మ చేయ‌నున్న సీఎం
ఈ నెల 4న ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు అకౌంట్ల‌లో డ‌బ్బులు జ‌మ చేయ‌నున్న సీఎం

డ్రైవర్ల కష్టాలు నాకు తెలుసు కాబట్టే వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు పథకం తెస్తున్నామని సీఎం చంద్ర‌బాబు అన్నారు.

By Medi Samrat  Published on 1 Oct 2025 8:30 PM IST

సినీ నటుడు నాగార్జున విషయంలో ఇకపై అలా జరగకూడదు..!
సినీ నటుడు నాగార్జున విషయంలో ఇకపై అలా జరగకూడదు..!

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది.

By Medi Samrat  Published on 1 Oct 2025 7:40 PM IST

Viral Video : ఎంత బాగా నటిస్తూ.. లక్షలు విలువ చేసే నెక్లెస్ కాజేశారంటే..!
Viral Video : ఎంత బాగా నటిస్తూ.. లక్షలు విలువ చేసే నెక్లెస్ కాజేశారంటే..!

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని ఒక ఆభరణాల షోరూమ్ లో ఒక జంట బంగారు హారాన్ని దొంగిలించింది. కస్టమర్లుగా నటిస్తూ ఉన్న వీడియో వైరల్‌గా మారింది.

By Medi Samrat  Published on 1 Oct 2025 7:03 PM IST

57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కేంద్రం ముఖ్యమైన వార్త చెప్పింది.

By Medi Samrat  Published on 1 Oct 2025 6:30 PM IST

Kakinada: కాకినాడ జిల్లాలో దారుణం: బాలిక గొంతుకోసి.. యువకుడి ఆత్మహత్య
Kakinada: కాకినాడ జిల్లాలో దారుణం: బాలిక గొంతుకోసి.. యువకుడి ఆత్మహత్య

కాకినాడ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైనర్ ను చంపి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సామర్లకోట మండలం పనసపాడులో బాలిక హత్యకు గురైంది.

By Medi Samrat  Published on 1 Oct 2025 5:50 PM IST

రైతులకు భారీ గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం
రైతులకు భారీ గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం

2026-27 మార్కెటింగ్ సంవత్సరానికి గోధుమ కనీస మద్దతు ధర (MSP)లో 6.59 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.

By Medi Samrat  Published on 1 Oct 2025 5:48 PM IST

జీఎస్టీ తగ్గింపుతో ప్రజారోగ్యంపై వ్యయంలో రూ.1,000 కోట్లు ఆదా!
జీఎస్టీ తగ్గింపుతో ప్రజారోగ్యంపై వ్యయంలో రూ.1,000 కోట్లు ఆదా!

జీఎస్టీ పన్నుల తగ్గింపుతో రాష్ట్ర ఆరోగ్య రంగంలో సుమారు రూ.1,000 కోట్లు వరకు ఆదా కానుంది.

By Medi Samrat  Published on 1 Oct 2025 5:34 PM IST

నా తల్లిదండ్రులను మానసిక వేదనకు గురి చేశారు : మిథున్ రెడ్డి
నా తల్లిదండ్రులను మానసిక వేదనకు గురి చేశారు : మిథున్ రెడ్డి

తనను జైలులో ఒక టెర్రరిస్టు మాదిరిగా చూశారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు.

By Medi Samrat  Published on 1 Oct 2025 5:20 PM IST

భారత్ చేతిలో ఓటమి.. ఆటగాళ్లను శిక్షించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
భారత్ చేతిలో ఓటమి.. ఆటగాళ్లను శిక్షించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు

2025 ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్ లలో.. మూడు ఓటములు ఎదురవ్వడం పాకిస్తాన్ క్రికెటర్లపై తీవ్ర ప్రభావం చూపించింది.

By Medi Samrat  Published on 1 Oct 2025 4:41 PM IST

Share it