టాప్ స్టోరీస్ - Page 288
గ్యాస్ సిలిండర్ పేలి కూలిన ఇల్లు..ఐదుగురు దుర్మరణం
అయోధ్యలోని పురా కలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాగ్లా భారీ గ్రామంలో ఒక ఇల్లు కూలిపోవడంతో కనీసం ఐదుగురు మరణించారు.
By Knakam Karthik Published on 10 Oct 2025 9:12 AM IST
ట్రంప్ ఆశలతో ఉత్కంఠ.. నోబెల్ శాంతి బహుమతిపై ప్రపంచ దృష్టి
ఒస్లోలోని నార్వేజియన్ నోబెల్ ఇనిస్టిట్యూట్‌లో ఈరోజు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30కి) 2025 నోబెల్ శాంతి బహుమతి విజేత...
By Knakam Karthik Published on 10 Oct 2025 9:00 AM IST
22కి చేరిన దగ్గు మందు మరణాలు, నాగ్‌పూర్‌లో ఇద్దరు చిన్నారులు మృతి
మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో కల్తీ దగ్గు మందు సృష్టిస్తున్న విషాదం అంతకంతకూ పెరుగుతోంది
By Knakam Karthik Published on 10 Oct 2025 8:28 AM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న కేబినెట్
ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 10 Oct 2025 7:54 AM IST
సోలార్ ప్యానెళ్లు పెడితే రూ.కోటి..తెలంగాణలోని 8 గ్రామాలకు కేంద్రం బంపరాఫర్
తెలంగాణలోని ఎనిమిది గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్‌ను ప్రకటించింది
By Knakam Karthik Published on 10 Oct 2025 7:31 AM IST
ఏపీలో ఇవాళ్టి నుంచి ఓపీ, ఎమర్జెన్సీ వైద్య సేవలు బంద్
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి
By Knakam Karthik Published on 10 Oct 2025 7:13 AM IST
మరో డీఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
రాష్ట్రంలో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 10 Oct 2025 6:50 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి
అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు
By జ్యోత్స్న Published on 10 Oct 2025 6:37 AM IST
నెల్లూరు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 9 Oct 2025 9:20 PM IST
ఆ దేశంలో కూడా ఆధార్ తరహా ID కార్డ్.. ఇండియా చేరుకున్న ప్రధాని
బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ బుధవారం ముంబై చేరుకున్నారు.
By Medi Samrat Published on 9 Oct 2025 8:50 PM IST
ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ
రాష్ట్రంలో భారీగా అఖిల భారత సర్వీసు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Medi Samrat Published on 9 Oct 2025 8:10 PM IST
హైదరాబాద్‌లో కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీం హైదరాబాద్‌లోని జీడిమెట్లలో భారీగా డ్రగ్స్ పట్టుకుంది.
By Medi Samrat Published on 9 Oct 2025 7:30 PM IST














