టాప్ స్టోరీస్ - Page 273
'నా బట్టలు చింపేశారు'.. యూనివర్సిటీలో విద్యార్థినిపై నలుగురు గ్యాంగ్‌రేప్‌కు యత్నం
ఢిల్లీలోని సౌత్ ఏషియన్ యూనివర్సిటీ (SAU)లో బి.టెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థిని, క్యాంపస్‌లో నలుగురు..
By అంజి Published on 14 Oct 2025 1:30 PM IST
షాకింగ్..మరోసారి మైనస్‌లోకి వెళ్లిన తెలంగాణ ద్రవ్యోల్బణం
డిమాండ్ స్తబ్దత ఆందోళనకరంగా మారడంతో, తెలంగాణ రాష్ట్రం తిరిగి ద్రవ్యోల్బణంలోకి జారుకుంది,
By Knakam Karthik Published on 14 Oct 2025 1:29 PM IST
మావోయిస్టులకు బిగ్ షాక్..అగ్రనేత మల్లోజుల లొంగుబాటు
మావోయిస్టు అగ్రనేత, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను పోలీసుల ఎదుట లొంగిపోయారు
By Knakam Karthik Published on 14 Oct 2025 1:10 PM IST
సునీత పట్ల జాలి పడుతున్నా..కానీ సెంటిమెంట్లతో ఓట్లు రావు: పొన్నం
తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్ఎస్‌ను ప్రజలు చావుదెబ్బ కొట్టారు..అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు
By Knakam Karthik Published on 14 Oct 2025 12:41 PM IST
Jubileehills byPoll: రేపే బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్
అందరి దృష్టి ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంపైనే నిలిచింది. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నికలో గెలుపు సవాల్‌గా మారగా..
By అంజి Published on 14 Oct 2025 12:30 PM IST
Siddipet: క్యూనెట్ స్కామ్‌లో డబ్బు పోగొట్టుకుని.. యువకుడు ఆత్మహత్య.. ఇద్దరు అరెస్ట్
వివాదాస్పద QNET నెట్‌వర్క్‌తో ముడిపడి ఉన్న ఆన్‌లైన్ పెట్టుబడి స్కామ్‌లో లక్షల రూపాయలు పోగొట్టుకున్న సిద్దిపేట జిల్లాకు చెందిన...
By అంజి Published on 14 Oct 2025 11:40 AM IST
హర్యానా ఐపీఎస్ ఆత్మహత్య, డీజీపీని సెలవుపై పంపిన ప్రభుత్వం
హర్యానా ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) శత్రుజీత్ కపూర్‌ను సెలవుపై పంపింది.
By Knakam Karthik Published on 14 Oct 2025 11:33 AM IST
కాళేశ్వరం అవినీతి కేసు..మాజీ ఈఎన్సీ రూ.100 కోట్ల ఆస్తుల అటాచ్
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన ఇంజినీర్లపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది
By Knakam Karthik Published on 14 Oct 2025 10:58 AM IST
Hyderabad: ఇద్దరు పిల్లలను చంపి బిల్డింగ్ పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మారావు నగర్ ఫేజ్-1 వద్ద మంగళవారం 27 ఏళ్ల మహిళ తన రెండేళ్ల కవలలను చంపి, తన ప్రాణాలను తీసుకుంది.
By అంజి Published on 14 Oct 2025 10:51 AM IST
నేపాల్ తరహా Gen-Z తిరుగుబాటు.. దేశం నుండి పారిపోయిన అధ్యక్షుడు
నేపాల్ తర్వాత ఆఫ్రికన్ దేశం మడగాస్కర్‌లో Gen-Z తరహాలో పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు ప్రారంభించారు.
By Medi Samrat Published on 14 Oct 2025 10:48 AM IST
హైదరాబాద్‌లో వృద్ధ దంపతులపై కేర్ టేకర్ దాడి..8 తులాల బంగారంతో పరార్
హైదరాబాద్‌లోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులపై దాడి జరిగింది
By Knakam Karthik Published on 14 Oct 2025 10:39 AM IST
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే.. సుప్రీంలో సవాల్ చేసిన తెలంగాణ సర్కార్
బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన స్టేను తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
By అంజి Published on 14 Oct 2025 10:19 AM IST














