టాప్ స్టోరీస్ - Page 272

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.

National News, Delhi, Rahul Gandhi, AAP, Haryana Assembly elections
మోసం చేయడం బీజేపీ డీఎన్‌ఏలోనే ఉంది: ఆప్

హర్యానాలో రాహుల్ గాంధీ చేసిన ఓటర్ల మోసం ఆరోపణలకు ఆప్ ఎంపీ సౌరభ్ భరద్వాజ్ మద్దతు ఇచ్చారు

By Knakam Karthik  Published on 5 Nov 2025 6:00 PM IST


Weather News, Andrapradesh, Amaravati, Rain Alert, AP State Disaster Management Authority
ద్రోణి ప్రభావంతో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

By Knakam Karthik  Published on 5 Nov 2025 5:33 PM IST


National News, Chhattisgarh, Bilaspur, train accident,
ఛత్తీస్‌గఢ్‌ రైలు ప్రమాదంలో 11కి చేరుకున్న మృతుల సంఖ్య

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి పెరిగిందని అధికారులు బుధవారం...

By Knakam Karthik  Published on 5 Nov 2025 5:00 PM IST


Hyderabad News, KTR, CM Revanth, Hyderabad development, Congress, Brs
హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రావాలని సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

హైదరాబాద్ అభివృద్ధిపై తనతో చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.

By Knakam Karthik  Published on 5 Nov 2025 4:23 PM IST


Telangana, Kothagudem District, Female Constable, Suicide  Attempt
వేధిస్తోందని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..డ్రామా అని కొట్టిపారేసిన సీఐ

కొత్తగూడెం ఎక్సైజ్ సీఐ వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది

By Knakam Karthik  Published on 5 Nov 2025 4:01 PM IST


National News, Kerala, Kerala High Court,  Muslim personal law
మొదటి భార్య అభ్యంతరం చెబితే, పురుషుడి రెండో పెళ్లికి అనుమతి లేదు: కేరళ హైకోర్టు

ముస్లిం పురుషుడు మొదటి భార్యకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది.

By Knakam Karthik  Published on 5 Nov 2025 3:14 PM IST


Telangana, Hyderabad News, Jubileehills Bypoll, CM Revanthreddy, Brs, Bjp
ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవదానం చేసింది: సీఎం రేవంత్

క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్స్ జూబ్లీహిల్స్‌ నివాసంలో సీఎం రేవంత్‌ను కలిశారు.

By Knakam Karthik  Published on 5 Nov 2025 2:42 PM IST


National News, Delhi, Congress MP Rahul Gandhi, Bjp, Haryana, Vote Chori
హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లు బీజేపీకి పడ్డాయి...రాహుల్‌గాంధీ సంచలన ఆరోపణలు

2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటర్ల మోసం జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు

By Knakam Karthik  Published on 5 Nov 2025 2:23 PM IST


Fatal road accident,Karnataka, Four Telangana residents died
కర్ణాటకలో నలుగురు తెలంగాణ వాసులు దుర్మరణం

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఇంకో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

By అంజి  Published on 5 Nov 2025 1:43 PM IST


Police, restrictions, devotees, sea bath , Rama Tirtham
అక్కడ సముద్ర స్నానం వద్దు: పోలీసుల హెచ్చరికలు

రామతీర్థం వద్ద భక్తులను కార్తీక పౌర్ణమి స్నానానికి పోలీసులు అనుమతించడం లేదు.

By అంజి  Published on 5 Nov 2025 12:57 PM IST


Hyderabad, woman, daughter, dead, Hussain Sagar
Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో దూకి రెండేళ్ల కూతురితో తల్లి ఆత్మహత్య

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ సరస్సులో ఓ వివాహిత తన రెండేళ్ల కూతురితో కలిసి దూకి ఆత్మహత్య చేసుకుంది.

By అంజి  Published on 5 Nov 2025 12:52 PM IST


Share it