టాప్ స్టోరీస్ - Page 241
10th అర్హతతో BSFలో కానిస్టేబుల్ ఉద్యోగాలు..!
కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను సరిహద్దు భద్రతా దళం (BSF) ప్రారంభించింది.
By Medi Samrat Published on 24 Oct 2025 5:53 PM IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థుల లిస్టు ఫైనల్..పోటీలో ఎంతమంది అంటే?
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల చివరి జాబితా ఖరారైంది.
By Knakam Karthik Published on 24 Oct 2025 5:35 PM IST
ఢిల్లీలో భారీ ఉగ్రదాడికి ప్లాన్.. ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
ఢిల్లీ పోలీసులు ఇద్దరు అనుమానిత ఐసిస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 24 Oct 2025 5:27 PM IST
బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనా స్థలిని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు.
By Knakam Karthik Published on 24 Oct 2025 5:17 PM IST
పరువు కాపాడుకోవాలని భారత్.. క్లీన్‌స్వీప్‌కై ఆసీస్.. పిచ్ రిపోర్ట్ ఎలా ఉందంటే.?
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో మూడో, చివరి వన్డే మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.
By Medi Samrat Published on 24 Oct 2025 5:14 PM IST
FactCheck : 2025 దీపావళి తర్వాత ఢిల్లీలో గాలి కాలుష్యం వెనుక పంట వ్యర్థాలను కాల్చడమే కారణమా?
బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన కొత్త పిటిషన్‌కు ప్రతిస్పందనగా సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్లను కాల్చడానికి అనుమతించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Oct 2025 4:44 PM IST
పేదలకు గుడ్‌న్యూస్..ఇళ్లు, 2 లేదా 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
రాష్ట్రంలోని పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 24 Oct 2025 4:34 PM IST
బస్సు ప్రమాదంలో మెదక్ జిల్లాకు చెందిన తల్లీకూతురు సజీవదహనం
కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్ బస్ దగ్దం అయిన సంఘటనలో మెదక్ జిల్లాకు చెందిన తల్లీ కూతురు మృతి చెందారు.
By Knakam Karthik Published on 24 Oct 2025 3:28 PM IST
బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం, ఏపీకి మరో తుపాను ముప్పు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గడిచిన 3 గంటల్లో పశ్చిమ- వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్...
By Knakam Karthik Published on 24 Oct 2025 3:17 PM IST
ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల శ్రమ ఉంది: లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌కు గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర కృషి దాగి ఉందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
By Knakam Karthik Published on 24 Oct 2025 3:01 PM IST
డిఫెన్స్ పరికరాల కొనుగోళ్ల కోసం కొత్త మాన్యువల్ ప్రారంభించిన రక్షణ శాఖ
ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ మాన్యువల్ (DPM) 2025ను గురువారం విడుదల చేశారు.
By Knakam Karthik Published on 24 Oct 2025 2:30 PM IST
కర్నూలు బస్సు ప్రమాదం.. రోడ్డుపై ద్విచక్ర వాహనదారుడి మృతదేహం
కర్నూలు జిల్లాలో జరిగిన కావేరి ట్రావెల్స్ అగ్ని ప్రమాదం ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు
By Knakam Karthik Published on 24 Oct 2025 1:52 PM IST














