టాప్ స్టోరీస్ - Page 240

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Andrapradesh, Drone City and Space City, Vishakapatnam, CII Partnership Summit, CM Chandrababu
దేశంలోనే తొలిసారి..ఏపీలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శంకుస్థాపన

డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు వర్చువల్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర వాణిజ్య-పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ శంకుస్థాపన చేశారు.

By Knakam Karthik  Published on 14 Nov 2025 5:20 PM IST


నితీష్ జీ అలాగే ఉంటారు.. జేడీయూ సీనియ‌ర్‌ నేత పోస్టుతో బీహార్‌లో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు..!
'నితీష్ జీ అలాగే ఉంటారు'.. జేడీయూ సీనియ‌ర్‌ నేత పోస్టుతో బీహార్‌లో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు..!

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ వెల్లడయ్యాయి. బీహార్‌లో పూర్తి మెజారిటీతో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.

By Medi Samrat  Published on 14 Nov 2025 4:36 PM IST


Crime News, National News, Delhi–Mumbai Expressway, 5 Dead
Video: ఘోర ప్రమాదం.. అతివేగంతో నదిలో పడిన XUV700.. ఐదుగురు స్పాట్ డెడ్

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నుంచి వేగంగా వస్తున్న XUV700 కారు మాహి నది సమీపంలోని గుంటలో పడిపోవడంతో ఐదుగురు మరణించారు.

By Knakam Karthik  Published on 14 Nov 2025 3:55 PM IST


Bihar Results : బీహార్ ఎన్నికల ఫ‌లితాల్లో సత్తా చాటిన యువనేత
Bihar Results : బీహార్ ఎన్నికల ఫ‌లితాల్లో సత్తా చాటిన యువనేత

బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్ర‌స్తుత‌ ట్రెండ్స్ ప్ర‌కారం.. NDA అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

By Medi Samrat  Published on 14 Nov 2025 3:39 PM IST


Hyderabad News, Jubilee Hills by-election, Congress wins, Naveen Yadav, Brs, Bjp, Ktr
ఓటమితో నిరాశ చెందం, కానీ అలా సఫలమయ్యాం: కేటీఆర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై రిజల్ట్‌పై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

By Knakam Karthik  Published on 14 Nov 2025 3:36 PM IST


బీహార్ ఫలితాలపై శశి థరూర్ షాకింగ్ కామెంట్స్‌
బీహార్ ఫలితాలపై శశి థరూర్ షాకింగ్ కామెంట్స్‌

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ట్రెండ్స్‌ ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూట‌మి మెజారిటీ గణాంకాల కంటే చాలా ముందుంది.

By Medi Samrat  Published on 14 Nov 2025 2:44 PM IST


Hyderabad News, Jubilee Hills by-election, Maganti Sunitha, Congress, Naveen Yadav, Brs, Bjp
ఎన్నికల కమిషన్ అట్టర్ ప్లాఫ్‌..మాగంటి సునీత హాట్ కామెంట్స్

జూబ్లీహిల్స్‌లో నైతిక విజయం తనదే అని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అన్నారు

By Knakam Karthik  Published on 14 Nov 2025 2:01 PM IST


Hyderabad News, Jubilee Hills by-election, Congress wins, Naveen Yadav, Brs, Bjp
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది

By Knakam Karthik  Published on 14 Nov 2025 1:38 PM IST


CBSE, KVS, NVS, Recruitment 2025, Teaching, Non Teaching Vacancies
నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. 14,967 పోస్టులకు నోటిఫికేషన్‌

కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS) లకు వివిధ బోధన, బోధనేతర పోస్టుల నియామకాలను నిర్వహించడానికి..

By అంజి  Published on 14 Nov 2025 1:30 PM IST


సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు
సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు ఈ కీలక ప్రకటనలు చేశారు.

By Knakam Karthik  Published on 14 Nov 2025 1:23 PM IST


Hyderabad News, Jubilee hills By Election, counting, Congress, BJP, Deepak Reddy
Jubilee hills: కాంగ్రెస్ ఆధిక్యం, కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయిన దీపక్‌రెడ్డి

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తోంది.

By Knakam Karthik  Published on 14 Nov 2025 12:58 PM IST


Health benefits, eating apples, Lifestyle
యాపిల్‌ తినడం వల్ల ఇన్ని లాభాలా?.. తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

యాపిల్‌ పండులో అనేక పోషకాలు, విటమిన్లు ఉంటాయి. రోజూ ఒక యాపిల్‌ తినడం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడి కాంతివంతంగా మారుతుంది.

By అంజి  Published on 14 Nov 2025 12:40 PM IST


Share it