టాప్ స్టోరీస్ - Page 219

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Andhrapradesh, Teacher Eligibility Test,TET, APnews, Tet candidates
Andhrapradesh: టెట్‌ దరఖాస్తులకు మరో 3 రోజులే ఛాన్స్‌

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) దరఖాస్తుల గడువు ఈ నెల 23తో ముగియనుంది. ఇప్పటి వరకు 1,97,823 అప్లికేషన్లు వచ్చాయి.

By అంజి  Published on 21 Nov 2025 7:04 AM IST


North East Affiliate Center, Future City, CM Revanth, Hyderabad
ఫ్యూచర్‌ సిటీలో 'నార్త్‌ ఈస్ట్‌ అనుబంధ కేంద్రం': సీఎం రేవంత్

తెలంగాణ - ఈశాన్య రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత పటిష్టపరుచుకోవడానికి భారత్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ ‘అనుబంధ భవన సముదాయం’...

By అంజి  Published on 21 Nov 2025 6:46 AM IST


horoscsope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు

చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు...

By అంజి  Published on 21 Nov 2025 6:30 AM IST


ఆ గదిలోనే మలమూత్ర విసర్జన చేసేవాడు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
ఆ గదిలోనే మలమూత్ర విసర్జన చేసేవాడు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిపై ఎన్‌ఐఏ దర్యాప్తు జరుపుతోంది.

By Medi Samrat  Published on 20 Nov 2025 9:30 PM IST


షాకింగ్.. అత్యంత పురాతన వార్తాపత్రిక కార్యాల‌యంలో Ak-47 కార్ట్రిడ్జ్‌లు
షాకింగ్.. అత్యంత పురాతన వార్తాపత్రిక కార్యాల‌యంలో Ak-47 కార్ట్రిడ్జ్‌లు

దేశానికి వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందనే ఆరోపణలతో జమ్మూ కశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన రాష్ట్ర దర్యాప్తు సంస్థ (SIA) గురువారం జమ్మూలోని...

By Medi Samrat  Published on 20 Nov 2025 9:20 PM IST


రూ. 252 కోట్ల డగ్స్ కేసులో ఓర్రీకి సమన్లు
రూ. 252 కోట్ల డగ్స్ కేసులో ఓర్రీకి సమన్లు

బాలీవుడ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓర్రీ ఓర్హాన్ అవత్రమణికి రూ.252 కోట్ల డ్రగ్స్ కేసులో ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు.

By Medi Samrat  Published on 20 Nov 2025 8:47 PM IST


మ‌రోమారు సీఎం చంద్ర‌బాబు పుట్టపర్తి ప‌ర్య‌ట‌న‌
మ‌రోమారు సీఎం చంద్ర‌బాబు పుట్టపర్తి ప‌ర్య‌ట‌న‌

సీఎం చంద్ర‌బాబు మ‌రోమారు పుట్టపర్తిలో ప‌ర్య‌టించ‌నున్నారు. బుధవారం జరిగిన శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజ‌రుకాగా..

By Medi Samrat  Published on 20 Nov 2025 8:34 PM IST


ఆ ఫొటోలు చూసి షాక్ అయ్యా : కీర్తి సురేష్
ఆ ఫొటోలు చూసి షాక్ అయ్యా : కీర్తి సురేష్

మార్ఫింగ్ ఫొటోలతో ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా నటీనటులు కూడా..!

By Medi Samrat  Published on 20 Nov 2025 8:20 PM IST


Rain Alert : ఏపీకి భారీ వ‌ర్ష హెచ్చ‌రిక‌
Rain Alert : ఏపీకి భారీ వ‌ర్ష హెచ్చ‌రిక‌

ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఎల్లుండి నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

By Medi Samrat  Published on 20 Nov 2025 7:37 PM IST


తిరుమలకు చేరుకున్న భారత రాష్ట్రపతి
తిరుమలకు చేరుకున్న భారత రాష్ట్రపతి

శ్రీవారి దర్శనార్థం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు.

By Medi Samrat  Published on 20 Nov 2025 7:22 PM IST


హిందూ దేవుళ్లను అంటే ఊరుకోం.. యామిని శర్మ హెచ్చరిక
హిందూ దేవుళ్లను అంటే ఊరుకోం.. యామిని శర్మ హెచ్చరిక

రాజమౌళి సినిమాలు చూసి హిందూ దేవుళ్లపై గౌరవం ఉందనుకున్నామని, కానీ ఆయన కామెంట్లపై హిందువులు రగిలిపోతున్నారన్నారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని...

By Medi Samrat  Published on 20 Nov 2025 6:25 PM IST


రాజమౌళి సినిమాలను హిందువులు బహిష్కరించాలి
రాజమౌళి సినిమాలను హిందువులు బహిష్కరించాలి

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతీ సినిమాను హిందూ సమాజం బహిష్కరించాలని పిలుపునిచ్చారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్.

By Medi Samrat  Published on 20 Nov 2025 5:54 PM IST


Share it