టాప్ స్టోరీస్ - Page 176

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Albiriox,new Android malware, hackers, bank accounts, without OTP, CyberCrime
బిగ్‌ అలర్ట్‌.. కొత్త ఆండ్రాయిడ్‌ మాల్వేర్‌.. ఓటీపీ లేకుండానే హ్యాకర్ల చేతిలోకి బ్యాంక్‌ ఖాతాల యాక్సెస్‌

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ యూజర్లు ఇప్పుడు మరింత అలర్ట్‌ ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మరో కొత్త ఆండ్రాయిడ్ మాల్వేర్ ఒకటి బయటపడింది.

By అంజి  Published on 5 Dec 2025 10:17 AM IST


Hyderabad News,  Osmania University, CM Revanth Reddy, Congress Government
ఎల్లుండి ఉస్మానియా వర్సిటీకి సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించనున్నారు.

By Knakam Karthik  Published on 5 Dec 2025 9:40 AM IST


Andrapadesh, Palnadu district, Five students died
ఏపీలో ఘోర ప్రమాదం, ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

పల్నాడు జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది

By Knakam Karthik  Published on 5 Dec 2025 8:54 AM IST


National News, Delhi, PM Narendra Modi, Russian President Vladimir Putin, Bhagavad Gita
పుతిన్‌కు రష్యన్ భాషలో భగవద్గీతను బహుమతిగా ఇచ్చిన మోదీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యన్ భాషలో భగవద్గీత ప్రతిని బహూకరించారు.

By Knakam Karthik  Published on 5 Dec 2025 8:30 AM IST


National News, Bihar, Viral Video, Bodh Gaya
Video: రసగుల్లా కోసం లొల్లి, ఆగిపోయిన పెళ్లి..వరుడిపై వరకట్నం కేసు

రసగుల్లా కారణంగా కళ్యాణ మండపంలో వివాహం ఆగిపోయిన ఘటన బిహార్‌లోని బుద్ధగయలో నవంబర్ 29న చోటు చేసుకుంది.

By Knakam Karthik  Published on 5 Dec 2025 7:58 AM IST


Weather News, Andrapradesh, Amaravati, Thunderstorms, Rain Alert, Heavy Rains, Andhra Pradesh State Disaster Management Authority
అలర్ట్..నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది

By Knakam Karthik  Published on 5 Dec 2025 7:34 AM IST


Andrapradesh, Tirumala, Tirupati, Srivari Vaikuntha Dwara Darshan
శ్రీవారి భక్తులకు శుభవార్త..వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు నేడే రిలీజ్

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది

By Knakam Karthik  Published on 5 Dec 2025 7:21 AM IST


Cinema News, Tollywood, Entertainment, Akhanda-2, Release Postponed, Nandamuri Balakrishna,
బాలకృష్ణ అభిమానులకు ఊహించని షాక్..'అఖండ-2' విడుదల వాయిదా

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అఖండ 2' సినిమా విడుదల వాయిదా పడింది.

By Knakam Karthik  Published on 5 Dec 2025 6:53 AM IST


Hyderabad News, Ibomma Ravi, Nampally Court,
ఐబొమ్మ రవి కస్టడీ, బెయిల్ పిటిషన్లపై నేడు కోర్టు తీర్పు

ఐ బొమ్మ రవి కస్టడీ, బెయిల్ పిటిషన్లపై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది

By Knakam Karthik  Published on 5 Dec 2025 6:39 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి

వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి

By Knakam Karthik  Published on 5 Dec 2025 6:19 AM IST


బాబ్రీ నిర్మిస్తానన్న ఎమ్మెల్యేపై.. దీదీ కన్నెర్ర
బాబ్రీ నిర్మిస్తానన్న ఎమ్మెల్యేపై.. దీదీ కన్నెర్ర

బెంగాల్‌లో బాబ్రీ మసీదుకు పునాది వేస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ నేత, భరత్‌పూర్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌పై వేటు వేశారు.

By Medi Samrat  Published on 4 Dec 2025 9:20 PM IST


యాక్షన్‌లోకి దిగిన మానవ హక్కుల కమిషన్
యాక్షన్‌లోకి దిగిన మానవ హక్కుల కమిషన్

హైదరాబాద్‌లో ఎనిమిదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది.

By Medi Samrat  Published on 4 Dec 2025 8:50 PM IST


Share it